బుధవారం, జూలై 23, 2014

YSR Congress

JUST IN
మిడిసిపడితే చరిత్ర హీనులవుతారు: కొణతాల     'స్థానిక' ఎన్నికల్లో తెలుగుదేశం దౌర్జన్యకాండ     హామీలను నెరవేర్చండి, జైట్లీకి జగన్ వినతి     వ్యవసాయ రుణాల రీషెడ్యూలు...కొత్త డ్రామా     ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : జగన్    
టాప్ స్టోరీస్
 • రుణ మాఫీ చేయకపోతే పోరాటమే: జగన్

  ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తాం. అప్పటికీ పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం. రైతులతో కలసి ఉద్యమిస్తాం' ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ ...
  చదవండి

 • చెన్నై బాధితుల తరఫున పోరాడుతాం: జగన్

  చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకూ ...
  చదవండి

 • హామీలను నెరవేర్చండి, జైట్లీకి జగన్ వినతి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని...తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత ...
  చదవండి

 • ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : జగన్

  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత దారుణమైన పాలన సాగుతోందని, అధికార పార్టీ అరాచకాలతో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు వైఎస్సార్ ...
  చదవండి

 • మహానేతకు జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు

  దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఘనంగా ...
  చదవండి

 • ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యుడు: జగన్

  మునిసిపల్, స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ అథికార తెలుగుదేశం పార్టీ సాగించిన అరాచకాలకు చంద్రబాబు నాయుడు బాధ్యుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ ...
  చదవండి

పార్టీ మాట మరిన్ని
 • ప్రభుత్వం రుణమాఫీపై రకరకాలుగా మాట్లాడుతుంది:నాగిరెడ్డి
 • అణా పైసలతో సహా మాఫీ చేయాలి:అంబటి రాంబాబు
 • తన సొంతమనుషుల ఆస్తులు పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు రాజధాని ...
 • చంద్రబాబు హుండీపై దుమ్మెత్తి పోసిన రాంబాబు
 • స్థానికత విషయంలో కేసీఆర్ వైఖరిపై వైఎస్సార్‌సీపీ ఆందోళన
 • వీళ్లతోనా చంద్రబాబు స్నేహం ?!
 • టీడీపీ దౌర్జన్యాలపై డిజిపి కి వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
 • ఇప్పుడు ఎన్నికలొస్తే ‍వైఎస్సార్‌సీపీకి 167 సీట్లు వస్తాయి
 • చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి ...
 • ఎర్రచందనం అమ్మకాలతో రుణమాఫీ సాధ్యమేనా?
 • టీడీపీ అరాచకాలకు అడ్డు లేదా?:వాసిరెడ్డి పద్మ
 • చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన ...
 • చంద్రబాబుకు అభద్రత ఎందుకు? : కొణతాల రామకృష్ణ
 • ఎటు పోతున్నాయి ప్రజాస్వామ్య విలువలు?
 • మీ రౌడీ రాజ్యాలను మళ్లీ తెస్తున్నారా?
గ్యాలరీస్ మరిన్ని
 • శ్రీకాకుళంలో చెన్నైఘటన బాధితులకు జగన్ పరామర్శ,జూలై 18
 • శ్రీకాకుళంలో చెన్నైఘటన బాధితులకు జగన్ పరామర్శ,జూలై 17
 • విజయనగరంలో చెన్నైఘటన బాధితులకు జగన్ పరామర్శ,జూలై 16
 • విజయనగరంలో చెన్నైఘటన బాధితులకు జగన్ పరామర్శ
 • దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి వేడుకలు
 • వైయస్ఆర్ జనభేరి - మధురవాడ 05-05-2014
 • వైయస్ఆర్ జనభేరి - కర్నూలు 05-05-2014
 • వైయస్ఆర్ జనభేరి - కనిగిరి 04-05-2014
 • వైయస్ఆర్ జనభేరి - విశాఖపట్నం 04-05-2014
 • వైయస్ఆర్ జనభేరి - విశాఖపట్నం 03-05-2014
 • ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి కుమార్తెలు ఎన్నికల ప్రచారాం
 • వైయస్ఆర్ జనభేరి - జగ్గయ్యపేట 03-05-2014
మరిన్ని వార్తాంశాలు
మాకు వ్రాయండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ వెబ్‌ సైట్ గురించి మీ అభిప్రాయం, సలహాలు, సూచనలు, సమస్యలు ఏవైనా ఉంటే దయచేసి మాకు రాయండి. పార్టీ శ్రేయోభిలాషులుగా మీరు కూడా ఈ వెబ్ సైట్ కు రచనలు పంపించవచ్చు
.
ఫైల్ ని మాతో పంచుకోండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వేదిక అయిన ఈ వెబ్ సైట్ లో పార్టీ గళానికి సహకరించే ఎలాంటి ఫైల్ అయినా మీరు మాతో పంచుకోవచ్చు. వీడియో, ఆడియో, ఫోటోస్, రిపోర్ట్స్, సమాచారం...ఏదైనా మీరు ఇక్కడి నుంచి నేరుగా మాకు పంపవచ్చు.
Sharmila Letter YS Sharmila Prajaprastnam YS Rajashekar Reddy kadupukottiHome  |  News  |  Downloads  |  Gallery  |  Online Membership  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com