నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్! 

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

ప‌ల్నాడు:  టీడీపీ నేత నారా లోకేష్ తీరును మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!..కుర్చీ సంగతి తరువాత అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

Back to Top