స్టోరీస్

05-12-2024

05-12-2024 04:13 PM
 ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దాదాపు 15 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ఆయన ఆస్తి ఎవరికి రాసిచ్చారో విచారణ చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయి.
05-12-2024 02:30 PM
ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇదే సమయంలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలకు వైయ‌స్‌  జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. 
05-12-2024 10:29 AM
ఈ స‌మావేశానికి  శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజ‌రుకానున్నారు.
05-12-2024 08:13 AM
కాకినాడ పోర్టు వాటాలను తక్కువగా విలువ కట్టారన్న కేవీ రావు ఫిర్యాదులో నిజం లేదు. వాటాల విక్రయం కోసం దాదాపు ఐదేళ్ల క్రితం అరబిందో సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు.

04-12-2024

04-12-2024 09:25 PM
 నిజానికి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కాకినాడ పోర్టును ప్రైవేటుపరం చేసింది చంద్రబాబే. తన అనుయాయుడైన కేవీరావు సంస్థకు చంద్రబాబు పోర్టును కట్టబెట్టారు. ఆ కేవీ రావు వెనుక చంద్రబాబు బినామీగా ఉన్నారన్న...
04-12-2024 07:07 PM
ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చూస్తే మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్‌ అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి–మార్చి క్వార్టర్‌ ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో విడుదల చేసే...
04-12-2024 06:56 PM
చంద్రబాబు రాష్ట్రంలో కొత్త కుట్రలకు తెరతీశారు. పాత కేసులను తిరగతోడి తమ ప్రత్యర్థులను ఇరికిస్తున్నారు. కొత్త కేసులు తయారు చేయటం అనే దుష్ట పన్నాగానికి చంద్రబాబు తెర తీశారు
04-12-2024 04:41 PM
ఇచ్చిన హామీలను నెరవేర్చి.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.  
04-12-2024 04:37 PM
పులి సాగర్‌కు పూర్తిస్ధాయిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని  వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు...
04-12-2024 02:35 PM
సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి...
04-12-2024 02:24 PM
నెల్లూరు క్వార్ట్‌జ్‌ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్‌ చేశారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది
04-12-2024 02:10 PM
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆయ‌న స్మృతుల‌ను జ్ఞాప‌కం చేసుకున్నారు.
04-12-2024 01:55 PM
 బిఎస్సీ, బిఇడి చదువుకున్నాను, నేను ఎం తప్పు చేశానని ఇలా ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినందుకు నీ గొంతుకోసి గోదావరిలో పడేస్తే... శవం కూడా దొరకదు అంటూ సీఐ ఎస్ కె బాజీరావు...
04-12-2024 01:37 PM
భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా, భారత నౌకాదళంలోని పరాక్రమవంతులైన పురుషులు, మహిళల అచంచలమైన అంకితభావం, నిస్వార్థ సేవకు వందనం చేస్తున్నాము
04-12-2024 11:35 AM
గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా కల్లం వద్దే మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం అడ్రస్‌ లేకుండా పోయింది.
04-12-2024 08:40 AM
గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై సమావేశంలో నేతలకు వైయ‌స్‌ జగన్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు...

03-12-2024

03-12-2024 10:12 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  మా పార్టీ నాయ‌కుడు స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డిపై అనేక త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాల‌ని  ప్ర‌య‌త్నం చేస్తోంది.
03-12-2024 09:56 PM
డిసెంబర్ 2న ఖాట్మండు నుంచి నా ఫ్లైట్ A1 2162 రెండు గంటలు ఆలస్యం అయ్యింది. దీనివల్ల చెన్నై AI 2835 ఫ్లైట్ మిస్ అయ్యాను. నాకు కన్ఫర్మ్ అయిన టికెట్ ఎలాంటి కారణం లేకుండా రద్దు చేశారు
03-12-2024 06:56 PM
ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైయ‌స్ఆర్‌సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను..
03-12-2024 06:48 PM
2016నాటి దివ్యాంగుల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తే, వైయస్‌ జగన్‌ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంతో పాటు, ఆ హక్కుల చట్టాన్ని పక్కాగా అమలు చేసిందని వెల్లడించారు. అందుకే వైయ‌స్ జగన్ ప్రభుత్వ...
03-12-2024 06:34 PM
దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు,  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే.. అంటే 2019, జూలై...
03-12-2024 06:15 PM
ప్రజాస్వామ్యం అనేదే లేదన్నట్టుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఎప్పటికీ అధికారం తమ చేతుల్లోనే పెట్టుకోవాలన్న దురహంకారంతో నియంత పాలన సాగిస్తున్నాయి. 
03-12-2024 06:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కరెంట్ బిల్లులు పెంచారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్లు భారం మోపారు. సోలార్ పవర్ 2400 మెగావాట్స్ వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలో 2.49 రూపాయలకు...
03-12-2024 05:59 PM
 పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులు, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న...
03-12-2024 05:52 PM
వైయ‌స్ఆర్‌సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు  ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నామ‌న్నారు. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం...
03-12-2024 05:34 PM
వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశారు. 2014-19 అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో 17,94,000 మంది రైతుల నుంచి 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి, 40,236 కోట్ల రూపాయలు  చెల్లించారు.
03-12-2024 12:32 PM
తాము ఎవ‌రికీ తీసిపోమ‌ని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులంద‌రికీ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
03-12-2024 12:26 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
03-12-2024 10:30 AM
ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
03-12-2024 07:39 AM
సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో కూటమి సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో రాద్ధాంతంతో హడావుడి చేసిన చంద్రబాబు ఇక ఆ కథలు అట్టే సాగవని గుర్తించారు.

Pages

Back to Top