Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతి
చంద్రబాబు విజన్-2047 ఆచరణాత్మకం కాని ఒక భ్రమ
మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ దురుసు ప్రవర్తన
అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
వైయస్ జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు
అన్న పిలుపు..పోరాటం మలుపు
ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్
వైయస్ఆర్ సీపీ ‘రైతుపోరు’ గ్రాండ్ సక్సెస్
స్టోరీస్
14-12-2024
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతి
14-12-2024 08:47 PM
గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గానికి చెందిన గడ్డేటి సురేంద్రను నియమిస్తూ మరో ప్రకటనను కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేశారు.
చంద్రబాబు విజన్-2047 ఆచరణాత్మకం కాని ఒక భ్రమ
14-12-2024 08:22 PM
చంద్రబాబు గతంలో రిలీజ్ చేసిన విజన్-2020, విజన్-2029 అనే డాక్యుమెంట్ డ్రామాలు ప్రజలను ఎలా మోసం చేశాయో కమ్యూనిస్ట్ లు ఆనాడే ప్రజలకు గుర్తు చేశారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ దురుసు ప్రవర్తన
14-12-2024 05:53 PM
ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది
అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు
14-12-2024 05:48 PM
సాగునీటి సంఘాల ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయన్నది.. గడచిన రెండు, మూడు రోజులుగా ఈ ఎన్నికల ప్రహసనం ఎలా కొనసాగిందో మీరంతా చూశారు
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
14-12-2024 05:36 PM
‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు
వైయస్ జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు
14-12-2024 02:18 PM
ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో–ఆర్డినేటర్లు సమన్వయం
అన్న పిలుపు..పోరాటం మలుపు
14-12-2024 11:11 AM
» దగా పాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయింది. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు.
ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
14-12-2024 10:13 AM
వైయస్ఆర్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైయస్ఆర్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్...
13-12-2024
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్
13-12-2024 09:54 PM
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి...
వైయస్ఆర్ సీపీ ‘రైతుపోరు’ గ్రాండ్ సక్సెస్
13-12-2024 09:47 PM
ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయడంతో పాటు, కనీస మద్ధతు ధర కల్పించాలని, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు వెంటనే ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైన ఉచిత పంటల బీమాను యథాతథంగా...
కూటమి ప్రభుత్వంలో రైతన్నల దయనీయ స్థితి
13-12-2024 06:57 PM
కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో రైతన్నలు దారుణంగా మోసపోయారు. వారు అన్ని విధాలుగా నష్టపోయారు. రైతులకు ప్రకటించిన రూ.20 వేల పెట్టుబడి సాయం లేదు. వారికి తగిన విత్తనాలు, ఎరువులు అందడం లేదు.
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైయస్ జగన్
13-12-2024 06:49 PM
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్.. ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య
13-12-2024 06:42 PM
కూటమి ప్రభుత్వంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని, మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతునొక్కాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య...
దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం
13-12-2024 06:37 PM
చంద్రబాబుగారూ… ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా?
రైతును రాజు చేస్తానన్న పవన్ ఎక్కడ?
13-12-2024 12:52 PM
రోడ్డెక్కిన అన్నదాతలకు వైయస్ఆర్సీపీ బాసటగా నిలుస్తుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా..
కదం తొక్కిన కర్షకులు
13-12-2024 11:30 AM
అన్నదాతకు అండగా కూటమి సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు తరలి వచ్చినవైయస్ఆర్సీపీ శ్రేణులు
సాక్షి మీడియా ప్రతినిధులపై దాడిని ఖండించిన వైయస్ఆర్సీపీ
13-12-2024 11:04 AM
నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు
వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు
13-12-2024 10:43 AM
రైతులకు అండగా నిరసన తెలపకుండా నేతలను అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతు కోసం పోరుబాట
13-12-2024 08:45 AM
లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.
12-12-2024
వైయస్ఆర్సీపీలో పలు నియామకాలు
12-12-2024 09:10 PM
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) మెంబర్‌గా మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు వైయస్ జగన్ అభినందనలు
12-12-2024 09:03 PM
ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గుకేశ్ దొమ్మరాజు రికార్డు నెలకొల్పడం పట్ల తెలుగు జాతి గర్విస్తోందని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ఆర్సీపీ నేత ఈసీ మహేశ్వరరెడ్డిపై దాడి
12-12-2024 08:07 PM
ఆయన చేతిలోని కాగితాలన లాక్కొని చించేసిన టీడీపీ నేత పార్థసారధిరెడ్డి, అతని అనుచరులు. ఈ చర్యలను వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
రైతులను ముంచిన కూటమి ప్రభుత్వం
12-12-2024 07:57 PM
వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం.
ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా వైయస్ఆర్సీపీ
12-12-2024 07:21 PM
పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్ళిన తీరును వైయస్ జగన్‌కు కుటుంబసభ్యులు వివరించారు
కూటమి ఆరు నెలల పాలనంతా మోసాల మయం
12-12-2024 07:06 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వారంతా బాధ్యతలు...
నిరుద్యోగులను దగా చేస్తున్న చంద్రబాబు సర్కార్
12-12-2024 04:26 PM
టెట్ పరీక్ష నిర్వహించి అర్హలైన నిరుద్యోగులు మెగా డీఎస్సీ రాసేందుకు వీలు కల్పిస్తామంటూ ప్రభుత్వం తన డీఎస్సీ వాయిదాను సమర్థించుకుంది. తరువాత అక్టోబర్ 4వ తేదీన టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రేపు కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీకి తరలిరండి
12-12-2024 01:46 PM
ఆరు నెలల తర్వాత తొలిసారి వైయస్ఆర్సీపీ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారని కృష్ణదాస్ చెప్పారు.
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
12-12-2024 01:34 PM
వేడుకల్లో వైయస్ జగన్ మేనత్త వైయస్ విమలమ్మ, వైయస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి.జాన్ వెస్లీ, పాస్టర్ టి.ఎస్.ఆర్ ప్రసాద్ రెడ్డి (కవితం), పాస్టర్ జీవన్ కుమార్ (...
నాడు రైతుల పక్షాన యనమల ఎందుకు నిలబడలేదు?
12-12-2024 01:18 PM
సెజ్‌కు ముందుగానే తన భూములను ఇచ్చి.. రైతులంతా భూములు ఇచ్చేలా మోటివేట్ చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. సెజ్ రైతులపై యనమలకు చిత్తశుద్ది ఉంటే భూ దోపిడిపై చంద్రబాబుతో విచారణ జరిపించాలి.
వైయస్ఆర్సీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ఎక్కడ?
12-12-2024 10:28 AM
ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »