03-11-2025
03-11-2025 06:38 PM
వరుస వైఫల్యాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఏడాదిన్నర కాకుండానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు
03-11-2025 06:34 PM
పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది
03-11-2025 05:07 PM
గోపాల్ లాంటి యువకుడిపై దాడి చేయడం దుర్మార్గం. గోపాల్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
03-11-2025 05:05 PM
వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
03-11-2025 05:02 PM
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదా మద్యం సేవించిన వారిదా అని తాము ప్రశ్నించామని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
03-11-2025 04:30 PM
అక్కడి నుంచి మధ్యాహ్నం అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
03-11-2025 04:05 PM
వైయస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలి. మీరు ఫోకస్డ్గా పనిచేయడానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్‌తో పాటు సోషల్ మీడియాలో...
03-11-2025 03:48 PM
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
03-11-2025 12:11 PM
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి` అని వైయస్ జగన్ సూచించారు.
03-11-2025 11:25 AM
జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైయస్ఆర్సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
03-11-2025 09:39 AM
ఈ గెలుపు ప్రతి భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు.
03-11-2025 09:36 AM
ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి.
03-11-2025 09:24 AM
ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైయస్ జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
02-11-2025
02-11-2025 07:36 PM
మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైయస్ఆర్సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు
02-11-2025 07:33 PM
ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం...
02-11-2025 07:27 PM
‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని చాలా మిస్ అవుతున్నాను’’ అని ట్వీట్లో వైయస్ జగన్ పేర్కొన్నారు
02-11-2025 07:23 PM
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగించాలి. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవేవీ పాటించకపోగా ప్ర...
02-11-2025 07:17 PM
కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో మహిళలే అధికంగా చనిపోవడం బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య...
02-11-2025 07:08 PM
రాష్ట్రంలో నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చిందని అక్టోబర్ 3వ తేదీ నుంచి దాదాపు నెలరోజులుగా జోగి రమేశ్ సహా వైయస్ఆర్సీపీ నాయకులమంతా ప్రశ్నిస్తూనే ఉన్నాం
02-11-2025 10:49 AM
చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి...
02-11-2025 10:41 AM
వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్
02-11-2025 10:40 AM
తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు పూర్తిగా అక్రమమని వైయస్ఆర్సీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, మాజీ ఎం
02-11-2025 10:35 AM
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద వైయస్ఆర్సీపీ...
02-11-2025 10:17 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న...
01-11-2025
01-11-2025 06:49 PM
హిందువు అని చెప్పుకునే హిందూ ద్రోహి చంద్రబాబు అయితే, జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్.. ఇప్పడు ఇంత పెద్ద తప్పు జరిగితే ఎందుకు దీక్షలు చేయడం లేదు?
01-11-2025 06:44 PM
పవిత్ర దినాల్లో దేవాలయాలకు భక్తులు వెళ్లడం సహజం. కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు భారీఎత్తున భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి, ఆయా చోట్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సిన...
01-11-2025 04:58 PM
రాష్ట్రంలో కేవలం 66 వేల ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నారని, ఇందులో కర్నూలు 45 వేలు, వైయస్ఆర్ కడప జిల్లాలో 11,500, నంద్యాల 7.8 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని
01-11-2025 04:46 PM
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?
01-11-2025 04:27 PM
తుపానైనా, వరదలైనా, కరువైనా... ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం, బెటర్ మేనేజ్ మెంట్ అవుతుందా?