05-06-2025
05-06-2025 07:01 PM
కూటమి ప్రభుత్వ ఏడాది మోసపూరిత, అస్తవ్యస్త పాలనపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం`కు అనూహ్య ప్రజాస్పందన వచ్చింది. మా పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలతో నిర్వహించిన ఈ...
05-06-2025 05:54 PM
కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను
05-06-2025 05:40 PM
ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్ర స్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదోతరగతి జవాబుపత్రాల...
05-06-2025 03:23 PM
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు అంతే ఉత్సాహంతో నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో పత్రికలకు కూడా స్వేచ్ఛ లేకుండాపోయింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రథమం.
05-06-2025 02:59 PM
కూటమి పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీరని కష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.
05-06-2025 02:53 PM
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను.
05-06-2025 01:28 PM
ఏపీలో రెడ్ బుక్ పాలనను పక్కనపెట్టకపోతే పోరాటం తప్పదన్నారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా అక్రమ కేసులకు భయపడరు,
05-06-2025 12:34 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
04-06-2025
04-06-2025 06:32 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైయస్ఆర్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైయ...
04-06-2025 04:15 PM
2019లో వైయస్ జగన్ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు టీడీపీని జనం కూకటివేళ్ళతో సహా పెకిలించివేశారు. ఆ సందర్భంగా దాదాపు రెండుమూడేళ్ళ పాటు ఆ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ...
04-06-2025 04:03 PM
ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతం అయ్యిందన్నారు. సభను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రసంగిస్తుండగా.. స్వల్ప అస్వస్థతకు గురయ్యానని.
04-06-2025 03:41 PM
వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైయస్ఆర్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని...
04-06-2025 03:30 PM
ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైయస్ఆర్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా...
04-06-2025 03:26 PM
ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా,...
04-06-2025 03:19 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్‌కు వెళ్తుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు.
04-06-2025 02:58 PM
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నేటికీ సంవత్సరకాలం పూర్తి అయినపట్టికి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కూటమి నేతల జోబులు నింపుకొనే కార్యక్రమాన్ని చేపట్టిందని వికలాంగుల పింఛను నుంచి రైతన్నలకు అందించే...
04-06-2025 02:25 PM
ఇది పండగ చేసే ప్రభుత్వం కాదని సుద్ద దండగ ప్రభుత్వం అని ప్రజలు అనుకొంటున్నారని తెలిపారు. కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దావానంలా దహిస్తాయని పేర్కొన్నారు.
04-06-2025 01:14 PM
తాడేపల్లి: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి..
04-06-2025 12:10 PM
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
04-06-2025 09:21 AM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆ జట్టు ట్రోఫీని ఎత్తిన ఫొటోతో తన...
04-06-2025 09:16 AM
‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా...
04-06-2025 07:29 AM
ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ...
03-06-2025
03-06-2025 06:53 PM
చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్ కాపు సామాజికవర్గం మండిపడుతోంది
03-06-2025 06:43 PM
తెనాలి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చ
03-06-2025 05:38 PM
చంద్రబాబు కక్షసాధింపులు ఎలా ఉంటాయి అంటే ఆనాడు ముద్రగడ తన ఇంటిలో నిరాహారదీక్ష చేస్తుంటే, ఆయన ఇంటి తలుపులు పగులకొట్టి ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. కనీసం ఆయనకు న్యూస్ పేపర్, సెల్ ఫోన్, టీవీ కూడా...
03-06-2025 05:36 PM
‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని వైయస్ జగన్ తన సందేశంలో...
03-06-2025 05:32 PM
టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురద చల్లడం అలవాటుగా మారింది, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ నా...
03-06-2025 01:15 PM
వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజలంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు..
03-06-2025 12:53 PM
తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు
03-06-2025 09:22 AM
ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు.