నూత‌న దంప‌తుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి ఇవాళ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో వేంపల్లిలో జెడ్పీటీసీ సభ్యుడు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి నివాసంలో ఆయన కుమారుడు (నూతన దంపతులు) సాయి భైరవ ప్రీతం రెడ్డి, వైష్ణవిలను ఆయ‌న‌ ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top