రేపు వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు పులివెందుల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. శ‌నివారం ఉదయం బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని వైయస్‌ అభిషేక్‌ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తిరిగి బెంగళూరు బయలుదేరి వెళతారు.

Back to Top