నేడు వంశీని పరామర్శించనున్న వైయ‌స్‌ జగన్‌

 తాడేప‌ల్లి :  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18న (మంగళవారం) విజయవాడలో పర్యటించను­న్నారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో అరెస్టయి విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారు.

Back to Top