వైయస్ఆర్ జిల్లా: పులివెందులకు చెందిన చవ్వా విజయశేఖర్ రెడ్డి మరణించడంతో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.