మాజీ మంత్రి ధ‌ర్మాన‌ను క‌లిసిన మండ‌లి చైర్మ‌న్ మోషేన్‌రాజు

శ్రీ‌కాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ను శ్రీ‌కాకుళంలోని ఆయన నివాసంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప‌రిణామాలు, తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. 

Back to Top