రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైయ‌స్ జగన్ భేటీ..

  తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరుకున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయ‌స్‌ జగన్‌ చర్చించే అవకాశం ఉంది. 

Back to Top