తాడేపల్లి: ఇవాళ సచివాలయంలో లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున , ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్ ను వైయస్ఆర్ సీపీ నేతలు కలిసి ఫారం20 సమాచారాన్ని అప్ లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు.