`ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా?`

తాడేప‌ల్లి: ఎల్లోమీడియాపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఎల్లో మీడియా రాత‌ల‌పై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. `ఏమి ఊహాజ‌నిత రాత‌లు కిట్ట‌న్నా..? నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపు పైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్. సీఎం పేషీలో ఎవరుండాలో నిర్ణయించడానికి తమరి పార్టనర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నావా?` అంటూ ట్వీట్ చేశారు.

Back to Top