సోదరుడికి అండగా ఉంటాం...విజయనగరం జిల్లా మహిళల భావొద్వేగం...విజయనగరంః వైయస్ జగన్‌ను మేమంతా ఉన్నామంటూ మహిళలు భావొద్వేగం చెందారు. తమ సోదరుడికి అండగా, రక్షణగా ఉంటామన్నారు. విజయమ్మ తన బిడ్డను మాకు అప్పగించిందన్నారు. రాజన్న బిడ్డకు భగవంతుడి అనుగ్రహం ఉందని, మేలు జరుగుతుందన్నారు. తమ నుంచి వైయస్ జగన్‌ను ఎవరూ వేరు చేయలేరన్నారు.దేవుడి దయవల్లే జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. టీడీపీ ప్రభుత్వం వైయస్ జగన్‌పై ఎన్ని కుట్రలు,కుతాంత్రాలు పన్నిన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైయస్ జగన్ సీఎం అవుతారన్నారు.