యువతను తప్పుదారి పట్టిస్తున్న లోకేష్

విజయవాడః చంద్రబాబు తనయుడు లోకేష్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. విదేశీ సంస్కృతిని రాష్ట్రానికి తీసుకొచ్చి సంస్కృతి సంప్రదాయాలను మంటగల్పుతున్నారని విమర్శించారు.

Back to Top