ప్రత్యేక హోదా సాధించి తీరుతాం


విజయవాడ: ప్రత్యేక హోదా అనే అంశం రాష్ట్రానికి ఊపిరి లాంటిదని, వైయస్‌ జగన్‌ నాయకత్వంలో సాధిస్తామని çవైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి వివరించామన్నారు. గన్నవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
Back to Top