శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రజకులు వైయస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆదరణ పథకంతో ఎలాంటి మేలు జరుగడం లేదని తెలిపారు.