<br/><br/>శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు వైయస్ జగన్‌ను కలిశారు. మూడు గంటల పని దినంగా వేతనం చెల్లిస్తూ పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా మాతో పనులు చేయించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఉద్యోగ భధ్రత కల్పించాలని వైయస్ జగన్‌ను గ్రామీణ తపాలా ఉద్యోగులు కోరారు.