శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర వెలమ సంఘం ప్రతినిధులు సోమవారం కలిశారు. ఉత్తరాంధ్రలో అధిక సంఖ్యలో ఉన్న వెనుకబడి ఉన్నామని వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతినిధులు వైయస్ జగన్‌ను కోరారు.