లీగ‌ల్ సెల్ క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్ సీపీ లీగల్‌ సెల్‌, వైయ‌స్ఆర్ సీపీ హైకోర్ట్‌ లీగల్‌ సెల్‌ క్యాలెండర్‌, లీగల్‌ రెఫరెన్సర్‌ కోర్ట్‌ డైరీ 2025ను  వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్‌ ఎఫైర్స్‌) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి,  పార్టీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ మలసాని మనోహర్‌ రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు సుదర్శన్‌ రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, కాసా జగన్‌ మోహన్‌ రెడ్డి, వై.నాగిరెడ్డి, కొవ్వూరి వెంకట్రామి రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసుల రెడ్డి, హరీష్‌ రాసినేని, కట్టా సుధాకర్‌, మటం కర్రి బసయ్య, ఈర్ల సతీష్‌, బాజీ గంగాధర్‌, ఆర్‌.వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top