స్టోరీస్

15-11-2024

15-11-2024 07:08 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
15-11-2024 06:21 PM
గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది.  గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు
15-11-2024 06:02 PM
చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. ప్రజల మెదళ్లోకి విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. వైయ‌స్ జగన్ ప్రజలకు‌ సంక్షేమాన్ని అందిస్తే దాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటున్నారు.
15-11-2024 05:45 PM
ఒక్క వైయ‌స్ఆర్ , వైయస్‌ జగన్‌ హయాంలోనే రాయలసీమకు మేలు జరిగింది  
15-11-2024 05:10 PM
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను  చిన్నాభిన్నం చేస్తుంద‌ని ఫైర్ అయ్యారు.  సూపర్‌ సిక్స్‌ హామీలకు బడ్జెట్‌తో తగిన కేటాయింపులు జరపలేదు
15-11-2024 02:23 PM
నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వీర విధేయుల్లో' కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్‌–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం. దాచేస్తే దాగని, మార్చలేని సత్యం
15-11-2024 02:11 PM
ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్‌ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్‌ చేసే విధంగా కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
15-11-2024 02:01 PM
ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన హామీని తక్షణం అమలు చేయాలి. 
15-11-2024 01:50 PM
‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయ‌స్ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలు...
15-11-2024 01:44 PM
మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా...
15-11-2024 01:35 PM
తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ గుర్తుకు రాకుండా తిరుపతి ప్రసాదం,రెడ్ బుక్ రాజ్యంగం, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేస్తున్నారు.
15-11-2024 01:25 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో  ఇచ్చిన హామీల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌కుండా మోసం చేసింది పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు
15-11-2024 07:37 AM
పైశాచికత్వానికి నాంది పలికింది... విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది... మారి్ఫంగ్‌ ఫొటోలతో మహిళలు, పిల్లలపై జుగుప్సాకర పోస్టులు పెట్టే విష సంస్కృతిని వ్యవస్థీకృతం చేసింది టీడీపీనే అన్నది అక్షర సత్యం....

14-11-2024

14-11-2024 09:27 PM
ఆర్థిక శాఖామంత్రిగా పలుమార్లు పనిచేసిన యనమలకు బడ్జెట్‌ పత్రాలుకూడా అర్థంకాలేదు. రూ.2.23లక్షల కోట్లమేర పూచీకత్తుల కింద అప్పులు తీసుకునేందుకు మాత్రమే ప్రభుత్వానికి పరిమితి ఉందని
14-11-2024 08:46 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైయ‌స్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు.
14-11-2024 08:39 PM
 రాష్ట్ర బడ్జెట్‌పై బుధవారం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం వైయస్‌ జగన్, ప్రస్తావించిన అంశాలు, సూటిగ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సీఎం చంద్రబాబు, డైవర్షన్‌ కోసం డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను సాకుగా...
14-11-2024 06:41 PM
అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది.  
14-11-2024 06:16 PM
బడ్జెట్‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధులు ఎగ్గొట్ట‌డం మోసం కాదా చంద్ర‌బాబు అంటూ ఆమె నిల‌దీశారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చంద్ర‌బాబుపై 420 కేసు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని ఆమె ట్వీట్ చేశారు...
14-11-2024 06:03 PM
 తల్లికి వందనం పథకానికి రూ.12,600 కోట్లు కావాల్సి ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ.5,380 కోట్లు కేటాయించడం చూస్తే, పథకం లబ్ధిదారుల్లో సగం మందికి కోత పడే పరిస్థితి కనిపిస్తోందని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌...
14-11-2024 04:07 PM
పిడుగురాళ్ళలోని పల్నాడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌తో మాట్లాడిన  వైయస్‌ జగన్, బాధితుడికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని...
14-11-2024 03:51 PM
పవర్ సెక్టార్‌పై చర్చ జరగకుండా చేశారు. పలు సమావేశాల్లో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు.
14-11-2024 03:42 PM
వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు.
14-11-2024 02:19 PM
147 కేసులు నమోదు చేసి, 49 మందిని  అరెస్టు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారు’ అని విజ‌య‌సాయిరెడ్డి పోస్టు చేశారు. 
14-11-2024 02:14 PM
నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు  సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం.
14-11-2024 02:09 PM
ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై ప్ర‌భుత్వ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ ను పిటి వారెంట్ పై కురుపాం తరలించారు.
14-11-2024 11:37 AM
వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్‌ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు.
14-11-2024 11:30 AM
బాల్యం.. మ‌ళ్లీ ఎప్ప‌టికీ తిరిగిరాని, మ‌రిచిపోలేని మధుర జ్ఞాప‌కం. బాల్యంలో ఉన్న మ‌న పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దాం. వాళ్లే రేప‌టి భావి భార‌త ఆశా దీపాలు.
14-11-2024 07:50 AM
అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యా­చారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి.
14-11-2024 07:37 AM
ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన...

13-11-2024

13-11-2024 09:47 PM
తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టాడ‌ని, ఆయ‌న చేసింది మోసం కాదా?

Pages

Back to Top