స్టోరీస్

08-01-2025

08-01-2025 10:51 PM
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు.
08-01-2025 09:16 PM
వైయ‌స్ జ‌గ‌న్ హాజరై నూతన వధూవరులు హనీ ప్రియ రెడ్డి, కౌషిక్‌ కుమార్‌ రెడ్డిలకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.
08-01-2025 06:50 PM
కూటమి ప్రభుత్వం తన ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది
08-01-2025 05:29 PM
 కూటమి ప్రభుత్వం వాటిలో ఏ ఒక్కటీ ఈ ఏడు నెలల్లో ఇవ్వకపోయినా, ఏకంగా రూ.1.20 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసింది. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగించక పోగా, ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ...
08-01-2025 05:17 PM
చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. ఇది అయ్యే పని కాదు ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్దాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పాను.
08-01-2025 02:47 PM
ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని స్ప‌ష్టం చేశారు. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని  చూస్తున్నారని తెలిపారు.
08-01-2025 02:35 PM
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రమే  ఉత్త‌రాంధ్ర‌ను  అభివృద్ధి చేశారని, కూటమి ప్రభుత్వం చేసిన చేసిన అభివృద్ధి ఏమీ లేద‌న్నారు.
08-01-2025 09:57 AM
ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయ‌స్‌ జగన్‌ చర్చించే అవకాశం ఉంది.    
08-01-2025 08:05 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై అక్రమ కేసు పెట్టింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. ఆయన్ని విచారణ పేరుతో సీఐడీ అధికారులు...
08-01-2025 07:57 AM
రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది.

07-01-2025

07-01-2025 09:34 PM
నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయ‌స్‌ జగన్‌ చర్చించే అవకాశం ఉంది. 
07-01-2025 09:31 PM
అధికారంలోకి రాగానే ఒక ప్లాన్‌ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు...
07-01-2025 04:47 PM
పేదల ఆరోగ్యాన్ని కాపాడే సంజీవని లాంటి పథకం ఆరోగ్యశ్రీ. అనారోగ్యంతో బాధ పడుతూ, వైద్యం కోసం అప్పుల పాలవుతున్న పేదలను ఆదుకునేందుకు తెచ్చిన ఒక గొప్ప పథకం.
07-01-2025 04:34 PM
  ‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్‌ కల్యాణ్‌?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ ఆర్కే రోజా...
07-01-2025 03:26 PM
వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ రాష్ట్రంలో నిజమైన హిందూధర్మ పరిరక్షణ పరిఢవిల్లింది. హిందూ దేవాలయాలకు సంబంధించి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి, స్థానిక ఆలయ...
07-01-2025 10:23 AM
అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు...
07-01-2025 10:17 AM
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది.

06-01-2025

06-01-2025 09:30 PM
కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.
06-01-2025 09:22 PM
అసలు ఈ సబ్ రిజిస్ట్రార్ ఎవరూ అని చూస్తే... ధర్మసింగ్ అనే ఈ అధికారి 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పరిధిలోనే పనిచేశాడు. ఆయన పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో  2023 నవంబర్ 15వ తేదీన అంటే...
06-01-2025 05:47 PM
విద్యుత్‌ రంగ అభివృద్దికి  వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కృషి చేసింద‌న్నారు.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.
06-01-2025 04:35 PM
గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరం. తన కోసం వచ్చిన  ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా  డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కనీసం ప‌...
06-01-2025 02:45 PM
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్, ఈ ప్రాంతంపై అవగాహన రాహిత్యంతో అర్థం లేకుండా మాట్లాడారు. ఇప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన లోకేష్, గత వైయస్ఆర్‌సీపీ...
06-01-2025 12:47 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌ను సోష‌ల్ మీడియాలో కించపరుస్తున్నారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
06-01-2025 10:39 AM
ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. ఆయన సోద­రుడు, జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను పంచేసుకు­న్నారని ఆరోపించారు. 
06-01-2025 08:31 AM
సీఆర్‌పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది

05-01-2025

05-01-2025 05:14 PM
– రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.  ఆరు నెలల్లో కనీసం ఒక్క హామీ నెరవేర్చలేని ప్రభుత్వం ఉంటే ఏమీ.. ఊడితే ఏమీ.   
05-01-2025 04:49 PM
‘ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం.
05-01-2025 04:39 PM
ఒక్క కేబినెట్ మీటింగ్‌లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విమ‌ర్శించారు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు...
05-01-2025 04:29 PM
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులు పై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్టీలకు...
05-01-2025 04:03 PM
వైయస్ జగన్ గారిని, వారి కుటుంబసభ్యులను, వారి అనుయాయుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కుట్రలు చేయడం. గతంలో మదనపల్లి ఫైల్స్, తిరుపతి లడ్డూ, అదానీ సెకీ వ్యవహారం అంటూ నెలకు ఒక అంశాన్ని తీసుకువచ్చి నానా...

Pages

Back to Top