17-01-2025
17-01-2025 05:58 PM
‘‘రంగురంగుల మేనిఫెస్టోలు, కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాన్ని మభ్యపెట్టటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమీ చేయకపోయినా చేసినట్టు ఎల్లోమీడియాలో బాకాలు ఊదుకుంటారు
17-01-2025 05:25 PM
ఎమ్మెల్యే ఆదేశాలతో ఆటోపై రూ.3,400 జరిమానా విధించారు. ఎమ్మెల్యే తీరును వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దుర్గారావుకి మద్దతుగా నిలిచి..అధికార పార్టీ తీరును ఎండగట్టారు.
17-01-2025 04:40 PM
దాదాపు 2.5 లక్షల మంది వలంటీర్లకు ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ నెరవేర్చక పోగా, వారు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే ఎక్కడిక్కడ అడ్డుకోవడం దారుణం.
17-01-2025 02:51 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ ఇంటికి ఎదురుగా ఉన్న సుంకన్న, అతని కుమారులు చీటికిమాటికీ దుర్భాషలాడుతున్నారని, తామేమి తప్పు చేశామని ప్రశ్నించడంతో, తమనే ప్రశ్నిస్తావా అంటూ..
17-01-2025 02:42 PM
మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మేయర్ మనోహర్ నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కమిషనర్ తప్పు దోవ పట్టిస్తున్నారు.
17-01-2025 12:22 PM
ఎన్నికల సమయంలో కూటమి నేతలు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా..సూపర్ సిక్స్ లేదు..సెవెన్ లేద...
17-01-2025 07:04 AM
అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా...
16-01-2025
16-01-2025 05:54 PM
రాష్ట్రంలో మొత్తం 1200 చోట్ల ఏర్పాటు చేసిన కోడిపందాల బరుల్లో మద్యం ఏరులై పారిందని, పేకాట క్యాసినోలు, అశ్లీల నృత్యాలతో సంక్రాంతి పండుగ పవిత్రత, సంప్రదాయాల అర్ధాన్నే పూర్తిగా మార్చేశారని ఆక్షేపించారు.
16-01-2025 03:13 PM
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన యువత.. తమ తమ ఊళ్లలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై సెల్ఫీలు తీసుకుని వాటిని ’వైయస్ జగన్ మార్క్‘ హ్యాష్ ట్యాగ్ చేసి పోస్టులు చేశారు
16-01-2025 02:56 PM
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
16-01-2025 01:21 PM
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టిన నాలుగవ దేశంగా భారత్ నిలవడం గర్వకారణమంటూ వైయస్ జగన్ పేర్కొన్నారు.
16-01-2025 01:06 PM
కౌన్సిల్లో కమిషనర్ అహంకారంతో వ్యవహరించారని ఆయన తప్పుపట్టారు. కమిషనర్ తీరును వైయస్ఆర్సీపీ తీవ్రంగా పరిగణించిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
16-01-2025 11:49 AM
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక...
15-01-2025
15-01-2025 09:35 PM
డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. తెల్లవారితే వివాహం జరగాల్సిన ఇంట్లోవారిని భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారి టీడీపీ పార్టీకి వత్తాసు...
15-01-2025 06:56 PM
నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై...
14-01-2025
14-01-2025 09:42 PM
వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి
14-01-2025 06:39 PM
తిరుమల తొక్కిసలాట దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
14-01-2025 06:26 PM
వైయస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ కాలేజీ లండన్‌లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సును పూర్తిచేసి, చక్కటి ప్రతిభతో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు.
14-01-2025 09:13 AM
మంగళవారం లండన్ వెళుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వినతిపత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.
14-01-2025 09:05 AM
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారంలోకి రాకముందు నుంచి తెలుగుదేశం అరాచాకాలకు అడ్డు లేకుండాపోయింది. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ గెలిచిన తరువాత పెద్ద ఎత్తున , ఇసుక మాఫియా నడుపుతూ...
14-01-2025 08:49 AM
ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున...
14-01-2025 08:46 AM
ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా,...
14-01-2025 08:44 AM
ఉనుకూరు శాసనసభ్యుడిగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా, డీసీసీబీ ఛైర్మన్ గా పలు కీలక పదవుల్లో పనిచేసిన పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
13-01-2025
13-01-2025 09:09 PM
ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు చూస్తుంటే, తాను ముఖ్యమంత్రి కాదు.. ఈ దేశానికే ప్రధాని అని ఫీలవుతున్నాడనిపిస్తోంది. రాత్రీపగళ్లూ ఏర్పడటానికి కూడా తానే కారణమన్నట్టు గొప్పలు చెబుతున్నాడాయన
13-01-2025 08:59 PM
క్రౌడ్ మేనేజ్మెంట్లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు.
13-01-2025 06:03 PM
భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని, ఇంకా సంక్రాంతి.. కనుమ పండుగలను రాష్ట్రంలోని...
13-01-2025 10:34 AM
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు
13-01-2025 10:28 AM
గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్‌మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
12-01-2025
12-01-2025 09:16 PM
చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు,...
12-01-2025 05:51 PM
అడిషనల్ ఈవోను బదిలీ చేయాలి. టీటీడీలో బినామీల ముఠా కొండపై ఏమి చేస్తోంది. వేంకటేశ్వర స్వామిని స్వార్ధానికి వాడుకుంటున్నారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. ఏ సంబంధం లేకపోయినా