కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదుచిల్లర దుకాణాలు కూల్చడం దారుణంహోం మంత్రి జిల్లాలో మైనర్ బాలికలపై అత్యాచారం సిగ్గు చేటుపారిశ్రామికవేత్తలను బెదిరిస్తే పరిశ్రమలు వస్తాయా?అనసూయమ్మ కుటుంబానికి వైయస్ జగన్ అండఎమ్మెల్యే కొలికపూడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనంవేద విద్యార్ధుల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతిస్విట్జర్లాండ్లోనూ అవే పనికిమాలిన కబుర్లు.. విమర్శలుభావితరాలకు సామాజిక న్యాయ మహాశిల్పం స్పూర్తిదాయకం
స్టోరీస్
22-01-2025
22-01-2025 09:15 PM
గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు...
22-01-2025 04:48 PM
గతంలో ఇలాంటి పనులు ఎన్నడు జరగలేదన్నారు. బాధితుల కన్నీరు చూసినప్పుడు చాలా బాధేస్తుందన్నారు. ఎప్పటి నుంచో వారు చిన్న అంగడి పెట్టుకున్న వారు గతంలోనే పాఠశాలకు 2 ఎకరాల సొంత భూమిని వితరణగా ఇచ్చారని...
22-01-2025 04:06 PM
సీఎం నివాసం ఉంటున్నగుంటూరు జిల్లాలో కొకైన్ దొరకడం దారుణమన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని ఆక్షేపించారు
22-01-2025 03:46 PM
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
22-01-2025 03:26 PM
ఇటీవల పాలకొల్లు పట్టణంలోని 20వ వార్డు చెందిన కలిశెట్టి అనసూయమ్మను డబ్బుల కోసం దుండగులు హత్య చేసిన విషయాన్ని వైయస్ఆర్సీపీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి వైయస్ జగన్ మోహ...
22-01-2025 03:11 PM
ఎమ్మెల్యే తీరుతో గిరిజన మహిళ సూసైడ్ చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.
22-01-2025 02:19 PM
ఏబీ వెంకటేశ్వరరావు అహంకారం తో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారని తలశిల రఘురాం ఫైర్ అయ్యారు. కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలి.
22-01-2025 01:05 PM
కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం
21-01-2025
21-01-2025 08:06 PM
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు అసలు విషయం పక్కన పెట్టి ఒకరికొకరు భజన మొదలుపెట్టారు. మంత్రులు లోకేశ్‌ను పొగడటం.. లోకేశ్.. చంద్రబాబుని పొగడటమే సరిపోయింది.
21-01-2025 05:21 PM
గత ఏడాది వైయస్ జగన్ గారు ఉన్నతమైన ఆశయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి భావితరాలు తెలుసుకోవాలని ఏర్పాటుచేశారు, ఆ విగ్రహ కమిటీకి నేను అధ్యక్షత వహించాను
21-01-2025 04:02 PM
సంక్రాంతి సెలవుల నుంచి వచ్చిన విద్యార్థులను ఫీజులు కట్టలేదనే కారణంతో లోపలికి అనుమతించకుండా గేటు బయటే ఆపేసి అవమానిస్తున్నాయి.
21-01-2025 02:32 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
21-01-2025 12:59 PM
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జాతి కోసం కార్తీక్ అత్యున్నత త్యాగానికి వైయస్ జగన్ నివాళులర్పించారు.
21-01-2025 12:40 PM
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు
21-01-2025 12:29 PM
రాజానగరం నియోజక వర్గంలో ఎమ్మెల్యే సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అభివృద్ధి కంటే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు
21-01-2025 07:13 AM
రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడేళ్లకు రూ.1,300 కోట్ల విలువైన సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం వైద్య శాఖ...
20-01-2025
20-01-2025 07:55 PM
మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ 2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా...
20-01-2025 05:17 PM
ట్టుబడులు ఆకర్షించడం కోసం ఏ ప్రభుత్వమైనా ఇన్వెస్టర్ల సమ్మిట్‌కి వెళ్లడమనేది అతి సహజం. కానీ అతి సాధారణంగా జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు ఎప్పుడు హాజరైనా, ఆయన అనుకూల ఎల్లో మీడియా చేసే ప్రచారానికి...
20-01-2025 03:50 PM
కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.
20-01-2025 03:19 PM
రాజశేఖరం స్వగృహంలో ఆయన సతీమణి పాలవలస ఇందుమతి, కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కుటుంబ సభ్యులను పరామర్శించి
20-01-2025 02:52 PM
ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్...
20-01-2025 02:39 PM
కేంద్ర మంత్రి అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది.
20-01-2025 12:44 PM
గత నెలలో మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలను సైతం పండుగలా జరుపుకున్నారు
20-01-2025 12:12 PM
అయితే ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా, పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కనీసం తమకు జరిగిన అన్యాయంపై విచారణ కూడా చేయలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని...
20-01-2025 09:19 AM
రాజకీయ కక్షతోనే తనపై దాడి చేశారని బాధితుడు తిరుపతిరావు తెలిపారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
20-01-2025 08:59 AM
గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది
20-01-2025 07:53 AM
భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లో భారత జట్లు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
19-01-2025
19-01-2025 08:30 PM
స్టీల్ ప్లాంట్‌కి ప్రకటించిన ప్యాకేజీపై ఇప్పటికే చాలామంది మేథావులు, ఆర్థిక నిపుణులతో చర్చించడం జరిగింది. కానీ ఎవరూ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనని చెప్పడం లేదు.
19-01-2025 05:41 PM
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన అనేక సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ సమస్యలపై ఆయనకు...
19-01-2025 09:59 AM
తిరుమలలో ఎన్నడూ లేని ఘటనలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోందని భూమన ఆందోళన వ్యక్తం చేశారు