Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
టెండర్ల ఉల్లంఘనలపైనే సిట్ అరెస్టులు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్ సీట్లు వద్దనడం దారుణం
‘మార్గదర్శి’ స్కామ్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
కడప ఎమ్మెల్యే కక్ష సాధింపు..!
చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన వైయస్ జగన్!
రెడ్‌బుక్ కుట్రతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
వైయస్ జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు
పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
డొక్కా.. నోరు అదుపులో పెట్టుకో
అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
స్టోరీస్
10-02-2025
టెండర్ల ఉల్లంఘనలపైనే సిట్ అరెస్టులు
10-02-2025 08:40 PM
- రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని అర్థమైపోయింది. ఆయన చేసిన ఆరోపణల నుంచి బయటకు రావడానికి ఆపసోపాలు పడుతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్ సీట్లు వద్దనడం దారుణం
10-02-2025 08:32 PM
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం చేస్తుంది. ఆ నిర్ణయం ఎవరిది? ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మిస్తామని చెబుతున్నారు. దీని...
‘మార్గదర్శి’ స్కామ్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
10-02-2025 05:01 PM
ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.
కడప ఎమ్మెల్యే కక్ష సాధింపు..!
10-02-2025 03:11 PM
కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి నిధులతో వాటర్ప్లాంట్లు నిర్మించారనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. అంతకుముందు 26వ డివిజన్ వాటర్‌ప్లాంట్ విషయంలో అన్నీ అనుమతులుండటంతో ఎమ్మెల్యే...
చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన వైయస్ జగన్!
10-02-2025 02:35 PM
రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయకుండా ఏడాదిలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారన్న జగన్ ప్రశ్నకు ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా? అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు.
రెడ్‌బుక్ కుట్రతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
10-02-2025 07:35 AM
ఎందుకంటే.. అధికారులపై రెడ్‌బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్‌బుక్ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్‌లోనో...
వైయస్ జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు
10-02-2025 07:19 AM
2019లో వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు...
09-02-2025
పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
09-02-2025 10:43 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
డొక్కా.. నోరు అదుపులో పెట్టుకో
09-02-2025 03:47 PM
తాడేపల్లి:టీడీపీలో చేరి ఏడాది గడిచినా పదవి రాకపోవడంతో చంద్రబాబు ప్రాపకం సంపాదించడం కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ , వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా
అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
09-02-2025 03:39 PM
1994లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. 1995లో ఎన్డీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. 1999లో వామపక్షాలను వదిలిపెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో బీజేపీని...
చంద్రబాబు రాజకీయ ఊసరవెల్లి
09-02-2025 03:34 PM
2019 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇదే రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేరని చంద్రబాబు ప్రకటిస్తే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఒక దిక్సూజీ అంటూ కేజ్రీవాల్ తనవంతు...
‘గూడు’ కట్టుకున్న నిర్లక్ష్యం
09-02-2025 09:08 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేయడంతో పాటు వైయస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధించడమే లక్ష్యంగా రెడ్‌బుక్ పాలనపైనే...
08-02-2025
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను విధ్వంసం
08-02-2025 07:28 PM
ఒక మంచి ఉద్దేశంతో, ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్ధుల భవిష్యత్తును బంగారుమయం చేయాలనే లక్ష్యంతో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 117పై పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు
రైతులను ఇబ్బంది పెడితే రోడ్లెక్కుతాం
08-02-2025 04:44 PM
గొప్పలు చెప్పుకున్న సూపర్ సిక్స్ అమలు అంతకన్నా లేదు. కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు.
అవినీతికి ఘనాపాటి ప్రత్తిపాటి పుల్లారావు
08-02-2025 03:57 PM
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారు. దాడులు, దోపిడీలు, అరెస్టులే ప్రభుత్వ పాలసీగా మారిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం...
కార్యకర్తలకు ఊపునిస్తున్న జగన్ 2.0!
08-02-2025 02:17 PM
నాయకుడంటే మాటకు కట్టుబడిన వాడై ఉండాలి. విశ్వసనీయతకు నిలువుటద్దం కావాలి. కార్యకర్తలకు ధీమా ఇవ్వగలగాలి. ప్రజలను ఆదుకునే విధానాల రూపకర్త కావాలి.
కూటమి నేతల్లో గుబులు!
08-02-2025 02:09 PM
పింఛన్ల పెంపు మినహా ఏ ఒక్క హామీపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాటలు నమ్మి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదంటూ వారు...
వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
08-02-2025 11:16 AM
వివాహ వేడుకలో వైయస్ జగన్ నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరం
08-02-2025 07:53 AM
అపుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
విలీనం కిరికిరి.. బడులకు ఉరే మరి!
08-02-2025 07:48 AM
జనవరి 9న ఇచ్చిన ప్రతిపాదనల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరుగుదల, డ్రాప్ అవుట్ల తగ్గింపు వంటి లక్ష్యాలతో నూతన పాఠశాలల విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు
07-02-2025
చెత్త మాటలకే కూటమి నేతలు పరిమితం
07-02-2025 07:41 PM
వైయస్ జగన్ గారు కూటమి ప్రభుత్వ వైఖరిపై, హామీల అమలు, ప్రజలను మోసం చేస్తున్న వైనంపై ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలపై ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు.
కూటమి నేతలు కారుకూతలు ఆపాలి
07-02-2025 07:35 PM
మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మీరు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయండి, మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ ఏమైంది, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వేల మందిని తొలగించింది వాస్తవం కాదా, మా ప్రశ్నలకు...
ఉద్యోగుల కడుపు కొడుతున్న చంద్రబాబు
07-02-2025 06:04 PM
సంపద అంటే ఉద్యోగులకు రాయితీలు ఇస్తారేమె అనుకొని అందరూ నమ్మి ఓట్లు వేశారు.గెలిచిన తరువాత ఉద్యోగులతో అవసరం లేదనేట్టుగా వ్యవహరిస్తున్నారు.
అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలి
07-02-2025 05:07 PM
సమాజానికి అత్యంత కీలకమైన ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే వీరు తగిన వేతనాలను పొందలేకపోతున్నారని తెలిపారు.
వైయస్ఆర్సీపీని బలహీన పర్చాలని కుట్రలు
07-02-2025 04:00 PM
డి.పట్టాభూములు, ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందని భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం కుదేలు
07-02-2025 03:16 PM
విజయవాడ: అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలు హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కుదేలైపోయిందని..
మాజీ మంత్రి శైలజానాథ్ వైయస్ఆర్సీపీలో చేరిక
07-02-2025 12:03 PM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయనకు కండవా కప్పి వైయస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరారు.
06-02-2025
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
06-02-2025 06:26 PM
కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు శ్రీవల్లి, రవితేజ రెడ్డి దంపతులకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
ఫలించిన వైయస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి కృషి
06-02-2025 05:36 PM
ఇదివరకే అరకు రైల్వే రిక్వెస్ట్ స్టాప్ లో పాసింజర్ రైలు నిలుపుదల కోసం డిఆర్ఎం, ఇతర రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పరిష్కరించలేదని ఆమె మరోసారి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేయ...
లీగల్ సెల్ క్యాలెండర్ ఆవిష్కరించిన వైయస్ జగన్
06-02-2025 05:24 PM
కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ ఎఫైర్స్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు సుదర్శన్ రెడ్డి,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »