తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ మహిళా నేత అవుతు సునీత రెడ్డి కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో నూతన వధూవరులు శ్రీవల్లి, రవితేజ రెడ్డి దంపతులకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.