బెస్ట్ ఆఫ్ ల‌క్‌

పదో తరగతి విద్యార్థులకు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు 
 

  
 తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష తెలిపారు. మంచి ఫలితాలు సాధించాలని కోరుకున్నారు.

వైయ‌స్ జ‌గ‌న్ `ఎక్స్‌` వేదిక‌గా..
Best of luck to all the students appearing for the 10th class exams! Stay calm, stay focused, and give your best. 

Back to Top