సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి అరెస్టు 

గుంటూరు:  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేదింపుల పర్వం కొనసాగుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం, పెదకాకాని స్టేషన్‌కి తీసుకుని వెళ్లకుండా గుంటూరు చుట్టూ తిప్పుతున్నారు

నోటీసు ఇవ్వకుండా ,కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల అరెస్టు చేసి గుంటూరు చుట్టూ తిప్పుతూ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని పెదకాకాని పోలీసులు హింసిస్తున్నారు. పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు మండిపడుతున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డికి 35(3) నోటీస్ ఇవ్వాలి ....లేకపోతే వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తున్నారు.  

Back to Top