బీజేపీ నేత వ‌జ్ర భాస్క‌ర్‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

అనంత‌పురం: శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు (కదిరి) వజ్ర భాస్కర్‌ రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉర‌వ‌కొండ‌లో నిర్వ‌హించిన వైయ‌స్ఆర్ ఆస‌రా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని హెలీప్యాడ్  వ‌జ్ర భాస్క‌ర్ రెడ్డి క‌లిసి వైఎయ‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  కార్యక్రమంలో  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీ చరణ్, కదిరి వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త బి.ఎస్‌. మక్బూల్‌ అహ్మద్ పాల్గొన్నారు.

Back to Top