ఉమ్మారెడ్డి గ‌డించిన  సేవ‌లు  నిరుపమానం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 
 

గుంటూరు:  ఏపీ శాసన మండలి చీఫ్ విప్ గా మరోసారి నియమితులైన  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి శుభాకాంక్షలు.  మంగ‌ళ‌వారం ఆయ‌న ఉమ్మారెడ్డిని క‌లిశారు.  సుదీర్ఘకాలం చట్టసభల్లో సభ్యుడిగా వ్యవహరిస్తూ అపారమైన రాజకీయ అనుభవం గడించిన  ఆయన సేవలు నిరుపమానమంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top