ఎంతోమంది ఇంజనీర్ల‌కు విశ్వేశ్వ‌ర‌య్య స్ఫూర్తి

ఇంజనీర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన వైయ‌స్ జగన్ 

తాడేప‌ల్లి: ఇంజనీర్స్ డే సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భార‌త‌ర‌త్న మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య దార్శ‌నిక‌త‌, అంకిత‌భావం, నైపుణ్యం మ‌న దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్ల‌కు స్ఫూర్తిగా నిలిచిన‌ విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి సంద‌ర్భంగా మీ అందరికీ ఇంజ‌నీర్స్ డే శుభాకాంక్ష‌లు’’ అంటూ వైయ‌స్‌ జగన్ ట్వీట్‌ చేశారు.

Back to Top