స్టోరీస్

30-10-2024

30-10-2024 06:48 PM
పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. స్పీకర్ అయ్యన్న ఒత్తిడితోనే వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
30-10-2024 06:43 PM
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెచ్చ‌రించారు.
30-10-2024 05:18 PM
ఓ స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని హనుమంతపై మారణాయుధాలతో దాడి చేశారు. పచ్చ మూక దాడిలో హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారు...
30-10-2024 03:14 PM
దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని,
30-10-2024 03:10 PM
క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చొరవ చూపారు. 
30-10-2024 02:57 PM
సూప‌ర్ సిక్స్ లో భాగంగా రైతుల‌కు ఏటా ఇస్తామ‌న్న రూ. 20 వేలు ఇవ్వ‌క‌పోగా, గ‌త ఐదేళ్లుగా అమ‌లు జ‌రుగుతున్న ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కాన్ని అట‌కెక్కించార‌ని ఆరోపించారు.
30-10-2024 10:33 AM
ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.59,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెట్‌ పరిధిలో చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 7.17 శాతం వడ్డీతో మరో రూ.3,000 కోట్లు అప్పు చేసింది
30-10-2024 10:19 AM
పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ­లకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ  పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.

29-10-2024

29-10-2024 11:27 PM
2024 ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబుగారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయ‌స్ఆర్ పేరును  ...
29-10-2024 11:06 PM
ముచ్చుమర్రి ఘటనలో హత్యకు గురైన మూడు నెలల కావస్తున్నా బాలిక మృతదేహాన్ని ఈరోజుకు కనిపెట్టలేకపోవడం సిగ్గు చేటన్నారు. అదే విధంగా  సీఎం చంద్రబాబు నివాసం ఉన్న గుంటూరు జిల్లాలో టీడీపీ చెందిన నవీన్‌.. సహన...
29-10-2024 07:29 PM
క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్‌ జగన్‌ సూచించారు. 
29-10-2024 06:50 PM
పొరుగు రాష్ట్రాలకు లారీల కొద్ది తరలిస్తున్నారు, అనంతపురం జిల్లా నుంచి బళ్ళారి, బెంగళూరుకు వందలాది లారీల ఇసుక రోజూ తరలిస్తున్నారు ఉచిత ఇసుక అని చెబుతూనే ఎక్కడ చూసినా వేలాది రూపాయిలు చెల్లిస్తే తప్ప...
29-10-2024 06:43 PM
తునిలో ఓ  బస్సు డ్రైవర్ డ్యాన్స్ వేస్తే, అమెరికా నుంచి స్పందించిన లోకేశ్... బాధ్యాతయుతమైన విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులను తమ పార్టీ నేత బెదిరిస్తే ఎందుకు స్పందించరని నిలదీశారు.
29-10-2024 06:39 PM
వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే...  విడ‌తల వారీగా ఆయన విగ్ర‌హాన్ని తొల‌గించే కుట్ర‌కు తెర‌లేపారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని జూపూడి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మహనీయుడు అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని...
29-10-2024 04:25 PM
భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్‌ షబ్బీర్‌ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.   
29-10-2024 03:37 PM
కూటమి ప్రభుత్వంలో 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగిన విషయాన్ని కమిషన్ దృష్టికి వైయ‌స్ఆర్‌సీపీ తీసుకెళ్లింది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని...
29-10-2024 02:27 PM
టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం, అంతేకాక శ్రీను తన వీడియోలో ప్రస్తావించిన వారందరినీ వెంటనే అరెస్ట్‌ చేయాలి, వేధింపులకు...
29-10-2024 12:34 PM
అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి జ్ఞాప‌కాల‌ను స్మ‌రించుకున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 
29-10-2024 11:17 AM
నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం.   
29-10-2024 09:56 AM
ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ఫిర్యాదు చేయనున్నారు. మహిళలపై 100కు పైగా...
29-10-2024 09:49 AM
నాడు రాష్ట్రాన్ని 'హరిత ఆంధ్రప్రదేశ్'గా.. 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా... 'విద్యా ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దితే.. నేడు ఈ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా.. మద్యాంధ్రప్రదేశ్‌గా.....
29-10-2024 08:16 AM
వైయ‌స్‌ జగన్ మంగ‌ళ‌వారం జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి
29-10-2024 08:12 AM
రాత్రి వేళ ఆ ఇసుకను లారీలు, కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా ఎవరైనా అడిగితే... తన సొంతానికి అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా 15...

28-10-2024

28-10-2024 09:15 PM
కృష్ణపట్నం పోర్టులోకి ఎమ్మెల్యేను అనుమతించలేదన్నది అవాస్తవం అని.. ఆయన్ను ఎవరూ ఆపలేదని.. ఆయన వెంట ఉన్న ఇతర సిబ్బంది, మీడియాను మాత్రం అనుమతించలేదని వివరించారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడమని...
28-10-2024 06:19 PM
 మచిలీపట్నం పోర్టును ఆరు నెలల్లో పూర్తి చేసి షిప్‌ తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పని చేయకపోగా, నాలుగు నెలల్లోనే దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆక్షేపించారు
28-10-2024 04:43 PM
ఎక్సైజ్ అధికారులు అటువైపు చూడకుండా.. దరిదాపుల్లో మరో బెల్ట్ షాపు ఏర్పడకుండా.. సిండికేట్ వ్యాపారులే అన్నీ చూసుకుంటున్నారు..
28-10-2024 04:36 PM
 పలాస స్టేషన్‌లోనే తమ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తే, పోలీసులు కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదో జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తే తన ఇంటి...
28-10-2024 03:31 PM
వైయస్‌ జగన్‌ మూడు రోజుల పాటు పులివెందులలో ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటారు.
28-10-2024 03:29 PM
ఇళ్ల మధ్యలో, మహిళలు నడిచేమార్గాల్లో, చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారు. ఇదేనా.. మంచి ప్రభుత్వం?. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. పిల్లలని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా...
28-10-2024 02:06 PM
అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మర్చి, నాలుగు నెలల్లోనే మాట తప్పారని, ఇది ఏ మాత్రం సరికాదని, కచ్చితంగా 5 ఏళ్లు ఛార్జీలు పెంచొద్దని రాచమల్లు డిమాండ్‌ చేశారు...

Pages

Back to Top