స్టోరీస్

13-11-2024

13-11-2024 01:42 PM
యురేనియం తవ్వకాలను అడ్డుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ దాదాపు 150 మందిపై కేసులు నమోదు చేశారని, దీంతో గ్రామస్తులంతా తిరగబడితే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విరూపాక్షి తెలిపారు.
13-11-2024 12:02 PM
 మంత్రి స‌త్య‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
13-11-2024 11:48 AM
‘చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన...
13-11-2024 11:34 AM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే సూపర్‌ సిక్స్‌ హామీల ఎగవేత, సంక్షేమ లబ్ధిదారులను తగ్గించే లక్ష్యంతో బడ్జెట్‌ గణాంకాలు ఉన్నాయని..
13-11-2024 11:17 AM
టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమి పార్టీల విశృంఖలత్వం వికటాట్టహాసం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ అరాచక కేళి సృష్టిస్తోంది.
13-11-2024 11:06 AM
ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్‌ టీచర్లను మిగులుగా...

12-11-2024

12-11-2024 07:57 PM
వైయ‌స్‌ జగన్‌ నాయకత్వాన్ని కచ్చితంగా బలపరుస్తాం. ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. వైయ‌స్‌ జగన్‌ ఎన్నో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపారు.
12-11-2024 07:51 PM
 నిజాయితీ గల జర్నలిజం అయితే ఎస్సీల తరపున ప్రశ్నిచావా?. పవన్ కల్యాణ్‌ తల్లిని లోకేష్‌ ఘోరంగా తిట్టించాడు. ఈ మాట పవన్ కల్యాణే స్వయంగా చెప్పాడు
12-11-2024 07:47 PM
రాష్ట్రంలో యువతకు 20లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెల,నెల 3వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈ బడ్జెట్ లో దాని ఊసే ఎత్త‌లేద‌ని వైవీ సుబ్బారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.
12-11-2024 07:24 PM
చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్‌ మాటలు ప్రస్తావించిన ఆయన, త్వరలో తన తండ్రి చంద్రబాబును కూడా నారా లోకేశ్‌ ఔరంగజేబు మాదిరిగా పక్కకు నెట్టి సీఎం కుర్చీ లాక్కుంటాడని బయట జోరుగా ప్రచారం...
12-11-2024 05:00 PM
అమరావతి ఊపిరి పీల్చుకో అని రాశారు కాని.. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో అని రాయలేదు. దీని కన్నా దిగజారుడు ఇంకోకటి ఉంటుందా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.
12-11-2024 02:39 PM
రాజ‌మండ్రి సీఐ బ‌ల‌వంతంగా సంత‌కాలు చేయించుకొని వాళ్ల‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాసుకుంటున్నారు. జ‌గ‌న‌న్న‌కు ఈ విష‌యాల‌న్నీ చెప్పాను.
12-11-2024 01:36 PM
వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది?. ఏపీలో పౌర హక్కులు ఏమౌతున్నాయి
12-11-2024 01:20 PM
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త  వెంకటరెడ్డినీ నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు
12-11-2024 01:10 PM
నువ్వు మోసగాడివని తెలిసినా నీకు ఓటేయడానికి కారణం ప్రజల్లో చిన్న ఆశ. పేదరికం చెడ్డది.. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ పడతాడు. ప్రజలు కూడా ఆశ పడ్డారు.. కానీ హామీలన్నీ తుంగలో తొక్కారు.
12-11-2024 12:58 PM
యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇ­చ్చారు. ఆ పథకానికి బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించ‌లేదు?
12-11-2024 11:28 AM
ఏపీలో అక్రమ కేసులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కార్యకర్తలే కాదు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన కూడా...
12-11-2024 11:18 AM
రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్‌ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌...
12-11-2024 11:06 AM
ఇందులో బడ్జెట్‌ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కో­ట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇ­చ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్‌ అప్పులు రూ.­5,60...
12-11-2024 10:56 AM
సూపర్‌ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్‌లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది.

11-11-2024

11-11-2024 09:51 PM
సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్నారని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్...
11-11-2024 09:29 PM
అసెంబ్లీలో ఏ మాదిరిగా అయితే ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ కూడా శాసనమండలి...
11-11-2024 08:35 PM
ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500. అంటే ఏడాదికి రూ.18 వేలు అని, అయితే ఈసారి ఆ ఊసే లేదని చెప్పారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలన్న ఆయన, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకానికి...
11-11-2024 07:17 PM
సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి, అలాగే మాపై దారుణంగా, అసభ్యంగా పోస్టులు పెడితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
11-11-2024 07:09 PM
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని....ఈ ఏడాది 2 సిలిండర్లను ఎగనామం పెట్టడం..మోసం కాదా..?,50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తాం అన్నారు.. ఏది ఈ బడ్జెట్ లో ఆ ప్రస్తావన?, రైతులకు రూ. 20 వేలు...
11-11-2024 07:03 PM
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులును నియమించారు.
11-11-2024 05:23 PM
సభలో తమను ఎదుర్కొనే సత్తా లేదా? లేక మీ దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన, సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు, విపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం...
11-11-2024 05:07 PM
డబ్బులిచ్చి పోస్టులు పెట్టే సంస్కృతికి తెరలేపింది టీడీపీ కాదా. వైయ‌స్‌ జగన్‌ కుటుంబ సభ్యుల ఫోటోలతో పోస్టులు పెట్టిన వారిని చంద్రబాబు,పవన్‌కు దమ్ముంటే  అరెస్ట్ చేయండి.
11-11-2024 03:34 PM
. మేం శాస‌న స‌భ‌కు హాజ‌రు కాక‌పోవ‌డానికి త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. త‌ప్పుల‌ను ప్ర‌శ్నించేది ప్ర‌తిప‌క్షం బాధ్య‌త కాదా? ఇది మా గొంతు కాదా?  రాష్ట్రంలోని అన్ని పార్టీలు జ‌ట్టుక‌ట్టి ఇవాళ...
11-11-2024 03:01 PM
పోలీసుల సంగతి తేలుస్తామని చంద్రబాబు ప్రకటించారని.. ఇంకా వారు సంఘ విద్రోహ శక్తులని, అధికారంలోకి రాగానే బొక్కలో వేస్తానని, పోలీసుల సంగతి తేలుస్తానని హెచ్చారించారని గుర్తు చేశారు

Pages

Back to Top