09-01-2025
09-01-2025 11:57 AM
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఎంతో భక్తిశ్రద్దలతో ఉండాల్సిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి మీడియా పిచ్చి, రాజకీయ పిచ్చి ఉంద...
09-01-2025 11:16 AM
ఈ ఘటన అత్యంత విచారకరం. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.
09-01-2025 10:45 AM
చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు...
09-01-2025 10:06 AM
చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.
08-01-2025
08-01-2025 11:11 PM
25 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వెల్లంపల్లి స్పందించారు.
08-01-2025 11:01 PM
చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
08-01-2025 10:51 PM
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు.
08-01-2025 09:16 PM
వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులు హనీ ప్రియ రెడ్డి, కౌషిక్ కుమార్ రెడ్డిలకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.
08-01-2025 06:50 PM
కూటమి ప్రభుత్వం తన ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది
08-01-2025 05:29 PM
కూటమి ప్రభుత్వం వాటిలో ఏ ఒక్కటీ ఈ ఏడు నెలల్లో ఇవ్వకపోయినా, ఏకంగా రూ.1.20 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసింది. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగించక పోగా, ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ...
08-01-2025 05:17 PM
చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. ఇది అయ్యే పని కాదు ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్దాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పాను.
08-01-2025 02:47 PM
ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని తెలిపారు.
08-01-2025 02:35 PM
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశారని, కూటమి ప్రభుత్వం చేసిన చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
08-01-2025 09:57 AM
ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.
08-01-2025 08:05 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై అక్రమ కేసు పెట్టింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. ఆయన్ని విచారణ పేరుతో సీఐడీ అధికారులు...
08-01-2025 07:57 AM
రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది.
07-01-2025
07-01-2025 09:34 PM
నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.
07-01-2025 09:31 PM
అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు...
07-01-2025 04:47 PM
పేదల ఆరోగ్యాన్ని కాపాడే సంజీవని లాంటి పథకం ఆరోగ్యశ్రీ. అనారోగ్యంతో బాధ పడుతూ, వైద్యం కోసం అప్పుల పాలవుతున్న పేదలను ఆదుకునేందుకు తెచ్చిన ఒక గొప్ప పథకం.
07-01-2025 04:34 PM
‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ ఆర్కే రోజా...
07-01-2025 03:26 PM
వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ రాష్ట్రంలో నిజమైన హిందూధర్మ పరిరక్షణ పరిఢవిల్లింది. హిందూ దేవాలయాలకు సంబంధించి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి, స్థానిక ఆలయ...
07-01-2025 10:23 AM
అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు...
07-01-2025 10:17 AM
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది.
06-01-2025
06-01-2025 09:30 PM
కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.
06-01-2025 09:22 PM
అసలు ఈ సబ్ రిజిస్ట్రార్ ఎవరూ అని చూస్తే... ధర్మసింగ్ అనే ఈ అధికారి 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పరిధిలోనే పనిచేశాడు. ఆయన పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2023 నవంబర్ 15వ తేదీన అంటే...
06-01-2025 05:47 PM
విద్యుత్ రంగ అభివృద్దికి వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఉద్యోగులు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
06-01-2025 04:35 PM
గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరం. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ప...
06-01-2025 02:45 PM
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్, ఈ ప్రాంతంపై అవగాహన రాహిత్యంతో అర్థం లేకుండా మాట్లాడారు. ఇప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన లోకేష్, గత వైయస్ఆర్సీపీ...
06-01-2025 12:47 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ను సోషల్ మీడియాలో కించపరుస్తున్నారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
06-01-2025 10:39 AM
ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. ఆయన సోదరుడు, జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాసు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను పంచేసుకున్నారని ఆరోపించారు.