స్టోరీస్

31-01-2025

31-01-2025 06:53 PM
 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజులు, స్కాలర్‌షిప్‌ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో పెట్టిన రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అందుకు ఫిబ్రవరి 5 డెడ్‌లైన్...
31-01-2025 05:44 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌ను నేరుగా ల‌బ్ధిదారుల‌కు అందిస్తుంటే 2022లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఈ రాష్ట్రం శ్రీ‌లంక అవుతుంద‌ని, దీవాళ తీస్తుంద‌ని మా ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని...
31-01-2025 05:20 PM
సర్వేపల్లి నియోజకవర్గంలో 3వ వంతు వాటా సోమిరెడ్డికి ఇస్తే తప్ప, షాపులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది.  
31-01-2025 04:51 PM
అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగిస్తే తమ పార్టీ చూస్తూ ఊర్కోదని, వారికి అండగా ఉంటుందని కిరణ్‌రాజ్‌ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కిర‌ణ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు.
31-01-2025 04:44 PM
సూప‌ర్‌సిక్స్ అమ‌లు చేయ‌క‌పోతే కాల‌ర్ ప‌ట్టుకొని నిల‌దీయాల‌ని లోకేష్ చెప్పార‌ని, ఇప్పుడు ఏ కాల‌ర్ ప‌ట్టుకోవాల‌ని ఆమె నిల‌దీశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌తో పాటు...
31-01-2025 03:40 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. ఈ  సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కూటమి పార్టీలు ఏ మేరకు నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
31-01-2025 02:28 PM
వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని వైయ‌స్ జగన్ నిర్ణయించారు’ అని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కామెంట్స్‌ చేశారు.
31-01-2025 07:12 AM
సిట్‌ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది.
31-01-2025 07:10 AM
నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

30-01-2025

30-01-2025 08:52 PM
    ‘అసర్‌’ సర్వే ప్రకారం జగన్‌ పాలనలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు పడిపోయాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌  ట్వీట్‌ చేశారు. అసలు ఆ సర్వే ఏమిటని చూస్తే..  
30-01-2025 05:11 PM
వైయ‌స్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా ఇవ్వడం లేదు.
30-01-2025 05:03 PM
ఎన్నికల సమయంలో కూట‌మి నేత‌లు ప్రజలను మభ్యపెట్టే మాటలు, హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఎవ‌రు ఏం చేయలేరన్న బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు.
30-01-2025 04:34 PM
అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.
30-01-2025 04:14 PM
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజాం. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం కాదు
30-01-2025 03:25 PM
ఇచ్చిన అన్ని హామీలను వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జగన్ అమలు చేశారు. నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదే. సూప‌ర్ సిక్స్ అమ‌లు కోసం  వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని ర‌వీంద్ర‌నాథ్‌...
30-01-2025 02:52 PM
ఎల్లో మీడియాను అ‍డ్డం పెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. 2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పట్నుంచి ఆ...
30-01-2025 12:59 PM
మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారంటూ ఎల్లో మీడియా పత్రిక తప్పుడు కథనం రాసింది. ఆ అసత్య కథనాన్ని నిజమని నమ్మించేందుకు ఆ పత్రిక గట్టి ప్రయత్నం...
30-01-2025 12:17 PM
అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు ఆయన
30-01-2025 10:47 AM
అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు

29-01-2025

29-01-2025 09:45 PM
 కూటమి ప్రభుత్వ 8 నెలల పాలన చూస్తే ఎంతసేపటికీ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్పించి వారు చేయాల్సిన పనుల మీద వారికే క్లారిటీ లేనట్టు కనిపిస్తోంది.
29-01-2025 06:25 PM
కుట్రలు, కుతంత్రాలకు పెట్టిన పేరు చంద్రబాబు. తాను ఎవరినైతే అప్రతిష్టపాలు చేయాలని భావిస్తారో వారిపై తనకు బాకా ఊదే ఎల్లో మీడియా ద్వారా తప్పుడు వార్తలు రాయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇదే తరహాలో...
29-01-2025 05:24 PM
చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ మాదిగపల్లెలో రమణయ్య (62) అనే దళిత రైతుపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డి దాడి చేయడంతో మృతి చెందాడు. 
29-01-2025 04:38 PM
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కావని వైయ‌స్ జగన్‌గారు స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు ఏడు నెలల తర్వాత స్వయంగా చంద్రబాబు నోట అదే మాట వచ్చిందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు
29-01-2025 03:47 PM
జిల్లాలో పరిస్థితులను గతంలో కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోంది. ఫలానా వ్యక్తి మేం చెబితేనే గ్రామాల్లో ఉండాలనే పరిస్థితిని టీడీపీ నాయకులు తెచ్చారు.
29-01-2025 03:33 PM
కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.
29-01-2025 03:09 PM
ఐదేళ్ల వైయ‌స్ జగన్‌ పాలనలో విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2019లో వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యేనాటికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.1780 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు...
29-01-2025 03:07 PM
గిరిజన ప్రాంతం అభివృద్ధి కావాలంటే గిరిజన చట్టాలను సవరణ చేయనవసరం లేద‌న్నారు. గిరిజన చట్టాలను రద్దు చేసి కూటమి నాయకులు ఇక్కడ మైనింగ్ దోచుకోవాలని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు
29-01-2025 02:48 PM
ప్రజలు అధైర్య పడొద్దు..వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంద‌ని అనంతవెంకట్‌రామిరెడ్డి పేర్కొన్నారు.
29-01-2025 12:12 PM
వైయ‌స్ఆర్ జిల్లా : కడప నగరంలో 2 ఎకరాల  ఆర్అండ్ బీ ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం దారుణమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండి
29-01-2025 07:58 AM
సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తల‌ను వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు.

Pages

Back to Top