కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్ పోర్టు చిత్రం కలిగిన పోస్టల్ కవర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం ఎయిర్ పోర్టును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.