నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  వేముల కొత్తపల్లి వైయ‌స్ఆర్‌సీపీ నేత వెన్నపూస వెంకట్రామిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సాహితీ రెడ్డిల వివాహానికి వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న‌ వధూవరులను ఆశీర్వదించిన మాజీ సిఎం వైయస్ జగన్, శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Back to Top