త్వ‌ర‌గా పంట న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని సీఎంకు విన‌తి

అమ‌రావ‌తి:  అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అనంత‌పురం జిల్లా ఎమ్మెల్యేలు క‌లిశారు.  ఇటీవల కురిసిన వర్షానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు త్వరగా పంట నష్టపరిహారం అందించాల‌ని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కే.వి.ఉషాశ్రీచరణ్  విన‌తిప‌త్రం అంద‌జేశారు. 

Back to Top