టంగుటూరి ప్ర‌కాశం పంతులుకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి: స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజం, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రానికి చేసిన సేవ‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ కొనియాడారు.

Back to Top