<strong>జననేతను కాపాడుకోవలసిన బాధ్యత ఏపీ ప్రజలదే..</strong><strong>పాదయాత్రకు రాయఘడ్ యవకులు మద్దతు..</strong>విజయనగరంః వైయస్ జగన్ పాదయాత్రకు రాయఘడ్ యవకులు మద్దతు తెలిపారు వెయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల కోసం తపిస్తున్న వైయస్ జగన్‌పై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు వైయస్ జగన్‌ను కాపాడుకోవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలదేనన్నారు. వైయస్ జగన్‌ను సీఎంను చేస్తే ఆయన తండ్రిలా పేదల సంక్షేమం కోసం పనిచేస్తారన్నారు.