అమరావతి: గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై జరిగిన దాడులపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తాడిశెట్టి మురళిమోహన్‌లు మానవహక్కుల కమిషన్‌ను కలిసి దాడుల గురించి వివరించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. Read Also: అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం చేతుల మీదుగా సాయం