విజయవాడ: మంత్రి పుష్పశ్రీవాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గిరిజనుల సమస్యలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజన్న దొర, కళావతి, ఫాల్గుణ, ధన లక్ష్మి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. Read Also: ‘స్పందన’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష