స్టోరీస్

20-09-2024

20-09-2024 11:09 PM
ప్ర‌కాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడిగా ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని నియ‌మించారు. అలాగే ఒంగోలు పార్ల‌మెంట్‌నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ప‌రిశీల‌కులుగా డాక్ట‌ర్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని...
20-09-2024 11:04 PM
జై ఆంధ్ర ఉద్య‌మం, స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల్లో ఆయ‌న కీల‌కపాత్ర పోషించారని వైయస్ జ‌గ‌న్ గుర్తు చేసుకున్నారు.  
20-09-2024 10:29 PM
వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్‌లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ...
20-09-2024 06:00 PM
వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి  108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.
20-09-2024 05:47 PM
జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు.   
20-09-2024 10:49 AM
విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ సర్కార్‌ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే...
20-09-2024 10:29 AM
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి తొలి కేబినెట్‌ సమావేశంలోనే పలు హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ప్రారంభించారు. ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీల అమలును ఏనాడూ...
20-09-2024 10:21 AM
చంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల్లో సాధించింది ఏమైనా ఉందంటే... రెడ్‌బుక్‌ పేరిట రాష్ట్రంలో అరాచకానికి తెగబడుతూ బీభత్సం సృష్టించడమే. తొలి వంద రోజుల్లోనే ఏకంగా 40 మంది హత్యకు గురి కాగా, 400 మందిపై...

19-09-2024

19-09-2024 10:24 PM
100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా!
19-09-2024 10:12 PM
ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 
19-09-2024 05:30 PM
హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా?. వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?. మద్యం పాలసీతో దోచుకుంటున్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?.
19-09-2024 05:19 PM
ఒక్కోసారి నాణ్యత లేదని దాదాపు పదిసార్లు వెనక్కి కూడా పంపాము. ల్యాబ్‌ని ఆధునీకరించి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం. ఇంత పకడ్బందీగా కార్యక్రమాలను మేము అమలు చేశాం. కానీ మాపై ఆరోపణలు చేస్తున్నారు
19-09-2024 04:41 PM
తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. 
19-09-2024 04:35 PM
 చంద్రబాబు ఇచ్చిన హామీల లబ్ధిదారులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనన్న మాజీ ఎమ్మెల్యే.. అవి అమలు కాకపోవడం వల్ల వారికి మేలు జరగడం లేదని చెప్పారు. చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.45 వేల కోట్ల...
19-09-2024 04:27 PM
..‘చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష...

18-09-2024

18-09-2024 10:14 PM
భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?
18-09-2024 10:08 PM
ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైయ‌స్‌ జగన్‌ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  
18-09-2024 09:52 PM
 50 ఏళ్లలో విజయవాడ చూడని భారీ వరద కారణంగా నగరంలోని 16 డివిజన్ల పరిధిలోని దాదాపు 2.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భారీ వరదలకు లక్షలాది మంది ఇళ్లలోని...
18-09-2024 06:09 PM
 వైద్య విద్యను మరింత అందుబాటులోకి తేవడంతో పాటు, రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందేలా దాదాపు రూ.8 500 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం...
18-09-2024 06:06 PM
జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్‌లోకి...
18-09-2024 05:59 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నగదు సాయం అందజేసింది. ఈ సంద‌ర్భంగా వర్ణికను వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. 
18-09-2024 05:48 PM
గత ఎన్నికల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా...
18-09-2024 05:45 PM
అక్రమంగా ఉన్న చంద్రబాబు ఇంటికి ముందు తాళం వేయాలని అన్నారు. ఇక.. అప్పటిదాకా చంద్రబాబు సైతం తన నోటికి తాళం వేసుకోవాలని ఎద్దేవా చేశారు.
18-09-2024 11:04 AM
స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి.
18-09-2024 10:14 AM
TDP ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటోంది. ఇది అత్యంత తిరోగమన నిర్ణయమ‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
18-09-2024 10:05 AM
ఎక్స్‌(ట్విటర్‌)లో వైయ‌స్ జ‌గ‌న్‌ ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.
18-09-2024 10:00 AM
భాకరాపేటలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.

17-09-2024

17-09-2024 01:55 PM
మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైయ‌స్ఆర్‌సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
17-09-2024 01:29 PM
మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్ జగన్‌ ఓ సందేశం ఉంచారు.
17-09-2024 12:05 PM
కృష్ణానది ఒడ్డు ఫై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ ఫై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది!  అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం.

Pages

Back to Top