Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
టీడీపీ వేధింపులతో వైయస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్య
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా బాబూ..?
మహిళలకు ఇంటా, బయట రక్షణ లేకుండా పోయింది
ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ ఘటన అత్యంత అమానుషం.. దారుణం
అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ విజయాలు సిద్ధించాలి
ఎల్లో గ్యాంగ్ బండారం బట్టబయలు
పండగపూట పస్తులే!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?
జేసీ ప్రభాకర్‌రెడ్డితో ప్రాణహాని
స్టోరీస్
14-10-2024
టీడీపీ వేధింపులతో వైయస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్య
14-10-2024 09:36 AM
టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా...
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
14-10-2024 09:28 AM
మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.
13-10-2024
రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా బాబూ..?
13-10-2024 08:59 PM
ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన...
మహిళలకు ఇంటా, బయట రక్షణ లేకుండా పోయింది
13-10-2024 08:28 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రితో...
12-10-2024
ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ ఘటన అత్యంత అమానుషం.. దారుణం
12-10-2024 02:09 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటారు, అవి కాదు కావాల్సింది, మహిళలకు రక్షణ కావాలి, మీరేం చేస్తున్నారు, సనాతన ధర్మం కాపాడడానికి సాధువులు, సంతువులు చాలామంది ఉన్నారు, ముందు మీరు డిప్యూటీ...
అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ విజయాలు సిద్ధించాలి
12-10-2024 11:26 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు తెలుగువారందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఎల్లో గ్యాంగ్ బండారం బట్టబయలు
12-10-2024 08:48 AM
2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు...
పండగపూట పస్తులే!
12-10-2024 08:43 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై...
11-10-2024
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?
11-10-2024 06:41 PM
‘‘స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారా?. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది?. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు...
జేసీ ప్రభాకర్‌రెడ్డితో ప్రాణహాని
11-10-2024 06:33 PM
ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలి’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.
చంద్రబాబు నీకసలు సిగ్గుందా?
11-10-2024 02:54 PM
2014 ఎన్నికల తర్వాత చాలా పార్టీలు, మేథావులతో పాటు, ప్రజల్లో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు వచ్చాయని గుర్తు చేసిన మెరుగు నాగార్జున, వాటికి హేతుబద్ధతతో సమాధానం చెప్పాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం...
చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీక విజయదశమి
11-10-2024 02:50 PM
ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని...
నిత్యావసర ధరల పెరుగుదలపై వినూత్న నిరసన
11-10-2024 12:00 PM
వైయస్ జగన్, చంద్రబాబు హయాంలో పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు.
విత్తనమో రామ`చంద్రా`
11-10-2024 07:32 AM
గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్ చేయించుకొని, విత్తనం కోసం...
10-10-2024
వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
10-10-2024 09:15 PM
బాపట్ల జిల్లాకు చెందిన గాదె మధుసూదన్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇంటూరి రాజగోపాల్(చిన్నా)లను నియమించారు.
చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు
10-10-2024 09:09 PM
‘‘వరద బాధితుల సాయంలో కూడా పెద్ద ఎత్తున దోచుకొంటున్నారు. మా ప్రభుత్వం హాయాంలో టీడీపీ వాళ్లు బాదుడే బాదుడు అంటూ ఇళ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూటమి సర్కార్ సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యావసరాల ధరలు...
ఆత్మస్తుతి పరనింద చంద్రబాబుకు అలవాటు
10-10-2024 09:05 PM
అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం...
విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామరక్ష
10-10-2024 08:04 PM
మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. అయినా కూడా చంద్రబాబులా మనం అబద్ధాలు...
4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
10-10-2024 05:01 PM
90% మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం.
సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది !
10-10-2024 01:46 PM
నిజాలంటే చంద్రబాబు భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. విశాఖలో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే..
రేపల్లె నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వైయస్ జగన్ సమావేశం
10-10-2024 01:37 PM
మ్యానిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్ కూడా విడుదల చేశాం. ఆ సంక్షేమ...
వరద బాధితులకు మద్దతుగా వైయస్ఆర్సీపీ దీక్ష
10-10-2024 01:25 PM
రూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఏమీ చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే...
ఈవీ ' ఎం మాయ' చేశావే!
10-10-2024 10:43 AM
ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్లోడ్ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర...
రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకం
10-10-2024 09:19 AM
సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమని వైయస్ జగన్ కొనియాడారు.
09-10-2024
కలుషిత బుద్ధి మానుకొని చంద్రబాబు
09-10-2024 09:43 PM
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.
వైన్‌షాప్ దరఖాస్తుల్లో కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం
09-10-2024 09:37 PM
వైన్‌షాప్‌ల ఏర్పాటు విషయంలో నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణ, విశాఖకు చెందిన అనిత విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని, తమ అనుచరులను రంగంలోకి దింపి దుకాణాల కేటాయింపులకు కమిషన్లు, దుకాణాల్లో వాటాలు ఎంతెంత...
మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలి
09-10-2024 05:29 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి...
చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలు
09-10-2024 05:22 PM
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్ నివేదిక తనకు...
పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది
09-10-2024 05:12 PM
మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం.
పార్టీ కోసం కష్టపడే వారి పేర్లు గుడ్‌బుక్‌లో రాసుకుంటున్నాం
09-10-2024 04:50 PM
వైయస్ జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ.. పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.ఆరోగ్యశ్రీ అటకెక్కింది.....
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »