స్టోరీస్

14-10-2024

14-10-2024 07:13 PM
చంద్రబాబుగారూ… మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే  రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం...
14-10-2024 06:56 PM
గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 43 వేల బెల్ట్‌ షాపులను మూసేయించి మద్యం వాడకాన్ని తగ్గిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం తాగమని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహించారు...
14-10-2024 06:53 PM
ఈ ఘ‌ట‌న‌పై జిల్లా మంత్రి స‌విత సాయంత్రానిక‌ల్లా నిందితుల‌ను అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎస్పీ నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పి వ‌దిలేశారు. స్థానిక (హిందూపూర్) ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌...
14-10-2024 04:03 PM
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంతవారికి సంపద సృష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు...
14-10-2024 03:50 PM
‘‘జనాభాలో సగం అని మీరే చెప్పిన బీసీలకు ప్రభుత్వంలో మీరిచ్చిన పదవులెన్ని? టీటీడీలో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా లేదా?. ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన  ...
14-10-2024 01:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తుపాను కార‌ణంగా ఇబ్బందులు ప‌డే వారికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. 
14-10-2024 01:10 PM
మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారు. మద్యాన్ని దూరం చేయాలని వైయ‌స్ జ‌గన్ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారు.
14-10-2024 09:36 AM
టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్‌ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్‌ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా...
14-10-2024 09:28 AM
మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.

13-10-2024

13-10-2024 08:59 PM
ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన...
13-10-2024 08:28 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణ  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రితో...

12-10-2024

12-10-2024 02:09 PM
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం అంటారు, అవి కాదు కావాల్సింది, మహిళలకు రక్షణ కావాలి, మీరేం చేస్తున్నారు, సనాతన ధర్మం కాపాడడానికి సాధువులు, సంతువులు చాలామంది ఉన్నారు, ముందు మీరు డిప్యూటీ...
12-10-2024 11:26 AM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు.  ఈ మేర‌కు తెలుగువారంద‌రికీ విజ‌య ద‌శ‌మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
12-10-2024 08:48 AM
2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు...
12-10-2024 08:43 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్‌లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై...

11-10-2024

11-10-2024 06:41 PM
‘‘స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారా?. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది?. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్‌లు...
11-10-2024 06:33 PM
ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలి’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.
11-10-2024 02:54 PM
2014 ఎన్నికల తర్వాత చాలా పార్టీలు, మేథావులతో పాటు, ప్రజల్లో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు వచ్చాయని గుర్తు చేసిన మెరుగు నాగార్జున, వాటికి హేతుబద్ధతతో సమాధానం చెప్పాల్సిన   వ్యవస్థలు మౌనంగా ఉండటం...
11-10-2024 02:50 PM
ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని...
11-10-2024 12:00 PM
వైయస్ జగన్, చంద్రబాబు హయాంలో పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు.  
11-10-2024 07:32 AM
గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్‌ చేయించుకొని, విత్తనం కోసం...

10-10-2024

10-10-2024 09:15 PM
బాప‌ట్ల జిల్లాకు చెందిన గాదె మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన ఇంటూరి రాజ‌గోపాల్‌(చిన్నా)ల‌ను నియ‌మించారు.
10-10-2024 09:09 PM
‘‘వరద బాధితుల సాయంలో కూడా పెద్ద ఎత్తున దోచుకొంటున్నారు. మా ప్రభుత్వం హాయాంలో టీడీపీ వాళ్లు బాదుడే బాదుడు అంటూ ఇళ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూటమి సర్కార్‌ సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యావసరాల ధరలు...
10-10-2024 09:05 PM
అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం...
10-10-2024 08:04 PM
   మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. అయినా కూడా చంద్రబాబులా మనం అబద్ధాలు...
10-10-2024 05:01 PM
90% మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం. 
10-10-2024 01:46 PM
నిజాలంటే చంద్రబాబు భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. విశాఖలో టీసీఎస్‌ రాబోతోందని నిన్న లోకేష్‌ ట్వీట్‌ చేయగానే..  
10-10-2024 01:37 PM
మ్యానిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్‌ కూడా విడుదల చేశాం. ఆ సంక్షేమ...
10-10-2024 01:25 PM
రూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఏమీ చేయడం లేద‌న్నారు.  కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే...
10-10-2024 10:43 AM
ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్‌లోడ్‌ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర...

Pages

Back to Top