స్టోరీస్

08-11-2024

08-11-2024 03:29 PM
వైయ‌స్ఆర్‌  కుటుంబం గ్రూప్‌లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరు పోస్టు పెడితే గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు  ఇచ్చారు.
08-11-2024 03:24 PM
విచార‌ణ సంద‌ర్భంగా ఒకేసారి భారీ మొత్తంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ల‌పై హైకోర్ట్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అస‌లు రాష్ట్రంలో ఏం జ‌ర‌గుతుందంటూ ప్ర‌శ్నించింది.
08-11-2024 12:32 PM
నరకం ఇతనికి చాలదు...యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడ్ని కూడా తప్పు దారి పట్టిస్తాడేమో! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
08-11-2024 12:26 PM
‘మేము రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్దంలో మా కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి
08-11-2024 08:13 AM
అయినప్పటికీ దీపావళికి ముందు 108 కాల్‌ సెంటర్‌ నిర్వహణ సంస్థకు బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం అరబిందోకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఒకవైపు ఎంఓయూ రద్దుచేసుకుని వెళ్లిపోవాలని సంస్థపై ఒత్తిడి...
08-11-2024 08:10 AM
భూముల క్లాసిఫికేషన్ల ప్రకారం కాకుండా వాటిని మార్చి అందులో రెండో విలువను జోడించడం ద్వారా దొడ్డిదారిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందుకోసం కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని...

07-11-2024

07-11-2024 08:51 PM
 నిజానికి ఏడేళ్ల లోబడి శిక్ష ఉండే కేసులకు సంబంధించి క్లియర్‌ కట్‌ డైరెక్షన్స్‌ ఉన్నాయి. నీ బుద్ధి పుట్టినట్లు అరెస్టులు ఇంటికొచ్చి చేయకూడదు. ఏడేళ్ల లోబడి ఉన్న కేసులకు ఒక ప్రొసీజర్‌ ఉంది. ముందుగా 41–ఏ...
07-11-2024 07:47 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అవుతోందని, ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ ప్రజాకంఠక పాలన అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తుంటే వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా...
07-11-2024 07:29 PM
రాష్ట్ర డీజీపీ సైతం రాజ‌కీయ నాయ‌కుడి మాదిరిగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ‌టంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి విష‌యంలో జిల్లా ఎస్పీని ట్రాన్స‌ఫ‌ర్ చేసిన ప్రభుత్వం... తాము చెప్పినట్లు...
07-11-2024 05:39 PM
 రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందన్న మాజీ మంత్రి, రెండేళ్ల క్రితం 41–ఏ నోటీసులు అందుకున్న కేసులను 307 సెక్షన్‌ కిందకు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు.
07-11-2024 05:16 PM
విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాన్ని చంద్రబాబు విజయవాడకు తీసుకెళ్లారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశ్యం.
07-11-2024 01:16 PM
అప్ర‌జాస్వామికంగా పాల‌న సాగిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ త‌ప్పుడు పోక‌డ‌ల‌ను నిర‌సిస్తూ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్నాం. ప‌క్ష‌పాతం లేకుండా నిష్ప‌క్ష‌పాతంగా, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఓట‌రు...
07-11-2024 12:55 PM
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది.
07-11-2024 12:49 PM
కౌన్సిల్ సమావేశంలోకి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కౌన్సిల్‌ సమావేశంలోకి వెళ్లారు
07-11-2024 12:30 PM
రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మున్సిప‌ల్ ఛైర్మ‌న్ పద‌విని ద‌క్కించుకునేందుకు టీడీపీ ఎప్ప‌టిలా త‌న కుటిల...
07-11-2024 11:34 AM
అసలు అదుపులోకి తీసుకున్న విష­యాన్ని కూడా అధికారికంగా వెల్లడించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభు­త్వం బనాయి­స్తున్న ఈ అక్రమ కేసులు, పాల్పడు­తున్న వేధింపులకు తాజా ఉదా­హరణలు...

06-11-2024

06-11-2024 11:13 PM
విచారణ సందర్భంగా తనకు, మేరుగు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆ మహిళ ప్రమాణ పత్రం దాఖలు చేసింది. తనను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగ నాగార్జునపైన తప్పుడు కేసు పెట్టానని పద్మావతి స్పష్టం చేసింది.  ...
06-11-2024 11:09 PM
లోకేష్‌ను సీఎం చేయడం కోసం 25 శాతం ఉన్న కాపులను పవన్ కళ్యాణ్‌ను ప్రణాళిక బద్ధంగా పక్కకుపెడుతున్నారు. ఋషికొండ అద్భుతమైన కట్టడం.. ఆ భవనం రాష్ట్రానికి తలమానికం
06-11-2024 11:03 PM
వైయ‌స్ఆర్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..  ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే
06-11-2024 10:57 PM
మంచి మనసున్న నేత వైయ‌స్‌ జగన్‌. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా..  ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు
06-11-2024 10:49 PM
అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి
06-11-2024 06:30 PM
 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, అరాచకాలు, మహిళల మీద అత్యాచారాలను అదుపు చేయలేక, శాంతి భద్రతల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సరస్వతి...
06-11-2024 06:19 PM
య‌స్ఆర్  జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..  ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు
06-11-2024 06:01 PM
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాలకు చెందిన ఒక వాట్సప్‌ గ్రూప్‌లో ఉన్న 100 మందిపై ఒకేసారి కేసు నమోదు చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూప్‌ అడ్మిన్‌తో పాటు, నాలుగు మండలాలకు చెందిన వారిని...
06-11-2024 05:50 PM
పవన్‌ వ్యాఖ్యలు మాదిగ మహిళలను అవమానించినట్లే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఫెయిల్‌ అయ్యిందంటే అది హోంమంత్రినే కాదు, ప్రభుత్వం, చంద్రబాబును అన్నట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
06-11-2024 05:35 PM
సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న తమ పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, కనీసం 41–ఏ కింద నోటీసులు ఇచ్చి, విచారణకు కూడా రమ్మనకుండా, అర్థరాత్రి వేళల్లో ఇళ్ల మీద పడి అరెస్టు...
06-11-2024 03:58 PM
కూట‌మి స‌ర్కార్ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి అన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై  అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని...
06-11-2024 03:25 PM
అప్పలనాయుడు అనుభవజ్క్షడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీనికూడా అదే స్ఫూర్తితో...
06-11-2024 12:58 PM
ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో భాగంగా వైయ‌స్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేదల్ని, రైతుల్ని కలుసుకొని.. వారి కష్టాలను అడిగి తెలుసుకొని.. వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
06-11-2024 12:28 PM
దోపిడీ దొంగ‌ల‌ను వ‌దిలేసి ఇసుక దొంగ‌ల‌ను ప‌ట్టించిన మాపై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఉమాశంక‌ర్ గ‌ణేష్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాస్వామ్యంలో పోరాటం చేసే హ‌క్కు లేదా?

Pages

Back to Top