స్టోరీస్

17-11-2024

17-11-2024 09:32 PM
పబ్లిక్‌ అకౌంట్‌ అప్పులు రూ.80,914 కోట్లు, కార్పొరేషన్‌ అప్పులు రూ.2,48,670 కోట్లు, సివిల్‌ సప్లై శాఖలో రూ.36 వేల కోట్లు, విద్యుత్‌ రంగంలో రూ.34,267 కోట్లు, అవుట్‌ స్టాండింగ్‌ డ్యూస్‌ ఆఫ్‌ వెండర్స్...
17-11-2024 07:13 PM
నాణ్యమైన కరెంట్ ఇస్తామని కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి సూపర్ బాదుడు  బాదుతున్నారు. ఆనాడు లోకేష్ రైతులను ఉద్దేశించి స్మార్ట్ మీటర్లు ఎవరూ పెట్టుకోవద్దని, అవి బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పాడు.
17-11-2024 07:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేత యనమల కృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్‌ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారు
17-11-2024 06:55 PM
మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు.
17-11-2024 06:49 PM
‘‘2014-19లో ట్రూ అప్‌ చార్జీలు రూ.6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగింది. మా ప్రభుత్వ హయాంలో 2,300 కోట్ల మాత్రమే వినియోగదారులపై భారం వేశాం. తాజాగా 5 నెలల్లోనే రూ.6,770 కోట్లు వినియోగదారులపై భారం...
17-11-2024 06:42 PM
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు విఘాతం కలిగిస్తే ఎలా?  
17-11-2024 06:36 PM
ఫేక్ ఐడీలతో బోగస్ ప్రచారం టీడీపీకి అలవాటే అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి మార్గాని భరత్ అన్నారు.  సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డి పేరుమీద ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెట్టార‌...
17-11-2024 09:39 AM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గూడేం చిన్నారావు సమా వేశానికి రావాలని టీడీపీ నేతలు గుళ్ల చిన్నా రావు, మాణిక్యాలరావు, మడ్డు అప్పలస్వామి, మడ్డు రాజు, కారి లింగరాజు కబురు పంపా రు
17-11-2024 09:35 AM
ట్రిబ్యు­నల్‌లో వాదనలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర హక్కులు ‘కృష్ణార్పణం’ కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేడబ్ల్యూ­డీటీ–2 కేటాయించిన జలా­లను రెండు...
17-11-2024 09:29 AM
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని...

16-11-2024

16-11-2024 09:14 PM
ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేక వారి దృష్టి మరల్చడానికే ఈ తరహా తప్పుడు ప్రచారం చేస్తూ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. దిశ చట్టం దౌర్భగ్యమైనది అసెంబ్లీ వేదికపై టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే...
16-11-2024 09:08 PM
ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు. 
16-11-2024 09:04 PM
‘కర్నూలు టోల్‌ప్లాజా వద్ద నవంబర్‌ 8వ తేదీన నా భర్తను  అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో మీడియాకి విడుదల చేస్తున్నాను. మూడు రోజులు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు
16-11-2024 07:37 PM
 2014-19 మద్య కాలంలో టీడీపీ హయాంలో తోటపల్లి కాలువల ఆధునీకీకరణ పనులు కేవలం 9 శాతం మాత్రమే జరగగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా బిల్లులు చెల్లించలేదన్నారు.
16-11-2024 07:27 PM
 టిడ్కో ఇళ్లలో చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. పేదల కోసం కట్టించే ఇళ్లపైనా కక్కుర్తితో స్కాములు చేసిన చరిత్ర చంద్రబాబుది. పేదలపై భారం మోపుతూ, కనీసం మౌలిక వసతులు కల్పించకుండా పేదలపై...
16-11-2024 06:07 PM
– సంపద సృష్టి అంటే భారం మోపడమేనా?. చంద్రబాబు మాటలకు అర్ధం ఇదేనా?.  
16-11-2024 05:04 PM
‘‘అసలు పోలీసులు వచ్చింది ఎందుకు?. నా తండ్రిని తీసుకెళ్లిపోవడానికా.. ఎత్తుకెళ్లిపోవడానికా.. దాచేయడానికా?.. ఏకంగా చంపేయడానికా?. పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి ఇది కాదు
16-11-2024 04:57 PM
చంద్రబాబు 20 మెడికల్‌ కాలేజీలకు పర్మిషన్‌ ఇచ్చినప్పుడు ఆందోళన నిర్వహిస్తే.. ఒక్క బస్సు కూడా తగలబడకుండా, హింస చెలరేగకుండా, ఒక్క పెట్రోల్‌ బాంబు వేయకుండా జరిగే ఉద్యమం ఉద్యమమే కాదంటూ, వెంటనే తనవారిని...
16-11-2024 04:19 PM
ప్రభుత్వం వెనక్కితగ్గకపోతే న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా ఎంత దూరమైనా వెళతాం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని పోతాం
16-11-2024 12:42 PM
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల వేధింపుల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదుర్రుకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి,...
16-11-2024 11:55 AM
పలువురు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్ద నిలబడి ఈ అంశంపై చర్చ జరపాలని మండలి చైర్మన్‌ను కోరగా, ప్రస్తుతం ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఇదే అంశంపై చర్చను కోరితే అనుమతి...
16-11-2024 11:49 AM
విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు.
16-11-2024 08:42 AM
వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదులు, దేశ భద్రతకు విఘాతం కలిగించే అరాచక మూకలపై నమోదు చేసేందుకు ఉద్దేశించిన ఈ సెక్షన్‌ను సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై బనాయిస్తోంది.
16-11-2024 08:38 AM
గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు.  అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును...

15-11-2024

15-11-2024 10:11 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
15-11-2024 09:21 PM
‘‘నన్ను 2012లో సీబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు, ఆఫీస్ రైడ్ చేసి ఫైల్స్, అన్నిపత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపారు. 12 నెలలు, కాంగ్రెస్-టీడీపీ కుట్రలో భాగంగా, జైల్లో గడిపాను.
15-11-2024 07:08 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
15-11-2024 06:21 PM
గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది.  గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు
15-11-2024 06:02 PM
చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. ప్రజల మెదళ్లోకి విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. వైయ‌స్ జగన్ ప్రజలకు‌ సంక్షేమాన్ని అందిస్తే దాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటున్నారు.
15-11-2024 05:45 PM
ఒక్క వైయ‌స్ఆర్ , వైయస్‌ జగన్‌ హయాంలోనే రాయలసీమకు మేలు జరిగింది  

Pages

Back to Top