స్టోరీస్

15-12-2024

15-12-2024 06:43 PM
కార్యకర్తలకు వైయ‌స్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు.
15-12-2024 04:26 PM
ఒక రాష్ట్రంలో ఉండాల‌ని నిస్వార్ధంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాల‌ని ముందుకుసాగి, ఆమ‌ర‌ణ నిరాహ‌ర దీక్ష చేసిన గొప్ప మ‌హానుభావుడు. ఆంధ్రులు ఆరంభ శూరులు కార‌ని నిరూపించిన వారు ఆయ‌న‌,  పొట్టి శ్రీరాములు...
15-12-2024 10:42 AM
ర్దార్ వల్లభాయ్ పటేల్ వ‌ర్ధంతిని పురస్కరించుకుని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొనడమే
15-12-2024 10:33 AM
‘ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగు వారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిన అమ‌రజీవి శ్రీ పొట్టిరాములుగారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళులు’ అంటూ...

14-12-2024

14-12-2024 08:47 PM
గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడిగా తెనాలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గ‌డ్డేటి సురేంద్ర‌ను నియ‌మిస్తూ మ‌రో ప్ర‌క‌ట‌న‌ను కేంద్ర కార్యాల‌యం నుంచి విడుద‌ల చేశారు.
14-12-2024 08:22 PM
చంద్రబాబు గతంలో రిలీజ్ చేసిన విజన్-2020, విజన్-2029 అనే డాక్యుమెంట్ డ్రామాలు ప్రజలను ఎలా మోసం చేశాయో కమ్యూనిస్ట్ లు ఆనాడే ప్రజలకు గుర్తు చేశారు.
14-12-2024 05:53 PM
ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది
14-12-2024 05:48 PM
సాగునీటి సంఘాల ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయన్నది.. గడచిన రెండు, మూడు రోజులుగా ఈ ఎన్నికల ప్రహసనం ఎలా కొనసాగిందో మీరంతా చూశారు
14-12-2024 05:36 PM
‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు
14-12-2024 02:18 PM
ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో–ఆర్డినేటర్లు సమన్వయం
14-12-2024 11:11 AM
»  దగా పాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయింది. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు.
14-12-2024 10:13 AM
వైయ‌స్ఆర్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్‌...

13-12-2024

13-12-2024 09:54 PM
    సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి...
13-12-2024 09:47 PM
ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయడంతో పాటు, కనీస మద్ధతు ధర కల్పించాలని, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు వెంటనే ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైన ఉచిత పంటల బీమాను యథాతథంగా...
13-12-2024 06:57 PM
కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో రైతన్నలు దారుణంగా మోసపోయారు. వారు అన్ని విధాలుగా నష్టపోయారు. రైతులకు ప్రకటించిన రూ.20 వేల పెట్టుబడి సాయం లేదు. వారికి తగిన విత్తనాలు, ఎరువులు అందడం లేదు.
13-12-2024 06:49 PM
హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్‌ జగన్‌.. ఆ సమయంలో అల్లు అర్జున్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
13-12-2024 06:42 PM
కూటమి ప్రభుత్వంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని, మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతునొక్కాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య...
13-12-2024 06:37 PM
చంద్రబాబుగారూ… ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్‌ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద  రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా?
13-12-2024 12:52 PM
రోడ్డెక్కిన అన్నదాతలకు వైయ‌స్ఆర్‌సీపీ బాసటగా నిలుస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా..
13-12-2024 11:30 AM
అన్నదాతకు అండగా కూటమి సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు తరలి వచ్చినవైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు  
13-12-2024 11:04 AM
నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి  గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు
13-12-2024 10:43 AM
రైతులకు అండగా నిరసన తెలపకుండా నేతల‌ను అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
13-12-2024 08:45 AM
లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.

12-12-2024

12-12-2024 09:10 PM
పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ(పీఏసీ) మెంబ‌ర్‌గా మాజీ మంత్రి డాక్ట‌ర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌
12-12-2024 09:03 PM
 ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గుకేశ్ దొమ్మ‌రాజు రికార్డు నెలకొల్ప‌డం ప‌ట్ల తెలుగు జాతి గ‌ర్విస్తోంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
12-12-2024 08:07 PM
ఆయ‌న చేతిలోని కాగితాల‌న లాక్కొని చించేసిన టీడీపీ నేత పార్థ‌సార‌ధిరెడ్డి, అత‌ని అనుచ‌రులు. ఈ చ‌ర్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు.
12-12-2024 07:57 PM
వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం.
12-12-2024 07:21 PM
పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్ళిన తీరును వైయస్‌ జగన్‌కు  కుటుంబసభ్యులు వివ‌రించారు
12-12-2024 07:06 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఎం ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా వారంతా బాధ్యతలు...
12-12-2024 04:26 PM
 టెట్ పరీక్ష నిర్వహించి అర్హలైన నిరుద్యోగులు మెగా డీఎస్సీ రాసేందుకు వీలు కల్పిస్తామంటూ ప్రభుత్వం తన డీఎస్సీ వాయిదాను సమర్థించుకుంది. తరువాత అక్టోబర్ 4వ తేదీన టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Pages

Back to Top