స్టోరీస్

01-02-2025

01-02-2025 05:24 PM
ఈసారి బడ్జెట్‌లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
01-02-2025 04:22 PM
రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు.
01-02-2025 04:01 PM
బడ్జెట్‌లో బిహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించింది, ఇచ్చింది గుండుసున్నానే. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది
01-02-2025 02:01 PM
జ‌న‌సేన నేత‌ల అండతో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డి డీబీఆర్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు మున్సిపల్‌ అధికారులు దిగారు
01-02-2025 08:01 AM
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరవు అవుతుందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేదని, ఫోన్ కదిపితే పోలీసులు రక్షణగా ఉండేవారని గుర్తు చేశారు.
01-02-2025 07:28 AM
రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. ఒక్క అమరావతి ప్రాంతంలో మినహా అన్ని చోట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...
01-02-2025 07:24 AM
ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా  పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
01-02-2025 07:20 AM
విదేశీ పర్యటన ముగించుకుని వైయ‌స్ జగన్‌ వస్తున్నట్లు తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు.

31-01-2025

31-01-2025 07:00 PM
రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచుతున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారు
31-01-2025 06:53 PM
 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజులు, స్కాలర్‌షిప్‌ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో పెట్టిన రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అందుకు ఫిబ్రవరి 5 డెడ్‌లైన్...
31-01-2025 05:44 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌ను నేరుగా ల‌బ్ధిదారుల‌కు అందిస్తుంటే 2022లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఈ రాష్ట్రం శ్రీ‌లంక అవుతుంద‌ని, దీవాళ తీస్తుంద‌ని మా ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని...
31-01-2025 05:20 PM
సర్వేపల్లి నియోజకవర్గంలో 3వ వంతు వాటా సోమిరెడ్డికి ఇస్తే తప్ప, షాపులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది.  
31-01-2025 04:51 PM
అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగిస్తే తమ పార్టీ చూస్తూ ఊర్కోదని, వారికి అండగా ఉంటుందని కిరణ్‌రాజ్‌ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కిర‌ణ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు.
31-01-2025 04:44 PM
సూప‌ర్‌సిక్స్ అమ‌లు చేయ‌క‌పోతే కాల‌ర్ ప‌ట్టుకొని నిల‌దీయాల‌ని లోకేష్ చెప్పార‌ని, ఇప్పుడు ఏ కాల‌ర్ ప‌ట్టుకోవాల‌ని ఆమె నిల‌దీశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌తో పాటు...
31-01-2025 03:40 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. ఈ  సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కూటమి పార్టీలు ఏ మేరకు నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
31-01-2025 02:28 PM
వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని వైయ‌స్ జగన్ నిర్ణయించారు’ అని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కామెంట్స్‌ చేశారు.
31-01-2025 07:12 AM
సిట్‌ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది.
31-01-2025 07:10 AM
నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

30-01-2025

30-01-2025 08:52 PM
    ‘అసర్‌’ సర్వే ప్రకారం జగన్‌ పాలనలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు పడిపోయాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌  ట్వీట్‌ చేశారు. అసలు ఆ సర్వే ఏమిటని చూస్తే..  
30-01-2025 05:11 PM
వైయ‌స్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా ఇవ్వడం లేదు.
30-01-2025 05:03 PM
ఎన్నికల సమయంలో కూట‌మి నేత‌లు ప్రజలను మభ్యపెట్టే మాటలు, హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఎవ‌రు ఏం చేయలేరన్న బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు.
30-01-2025 04:34 PM
అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.
30-01-2025 04:14 PM
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజాం. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం కాదు
30-01-2025 03:25 PM
ఇచ్చిన అన్ని హామీలను వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జగన్ అమలు చేశారు. నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదే. సూప‌ర్ సిక్స్ అమ‌లు కోసం  వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని ర‌వీంద్ర‌నాథ్‌...
30-01-2025 02:52 PM
ఎల్లో మీడియాను అ‍డ్డం పెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. 2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పట్నుంచి ఆ...
30-01-2025 12:59 PM
మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారంటూ ఎల్లో మీడియా పత్రిక తప్పుడు కథనం రాసింది. ఆ అసత్య కథనాన్ని నిజమని నమ్మించేందుకు ఆ పత్రిక గట్టి ప్రయత్నం...
30-01-2025 12:17 PM
అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు ఆయన
30-01-2025 10:47 AM
అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు

29-01-2025

29-01-2025 09:45 PM
 కూటమి ప్రభుత్వ 8 నెలల పాలన చూస్తే ఎంతసేపటికీ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్పించి వారు చేయాల్సిన పనుల మీద వారికే క్లారిటీ లేనట్టు కనిపిస్తోంది.

Pages

Back to Top